Sunday, January 23, 2022

Minister Adimulapu Suresh : మంత్రి ఆదిమూలపు మీడియా సమావేశాన్ని అడ్డుకున్న విద్యార్ధి సంఘాలు | Student unions blocked the minister Adimulapu Suresh’s media conference

మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశాన్ని విద్యార్ధి సంఘాలు అడ్డుకున్నాయి. ఎస్ ఎస్ బిఎన్ కాలెజీ ఘటనపై వివరణ ఇస్తున్న సమయంలో మీడియా సమావేశంలోకి విద్యార్థులు చొచ్చుకొచ్చారు

Student unions blocked : విజయవాడలో మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశాన్ని విద్యార్ధి సంఘాలు అడ్డుకున్నాయి. ఎస్ ఎస్ బిఎన్ కాలెజీ ఘటనపై వివరణ ఇస్తున్న సమయంలో మీడియా సమావేశంలోకి విద్యార్థులు చొచ్చుకొచ్చారు. విద్యార్ధి సంఘాల ఆందోళనతో మీడియా‌ సమావేశం నుంచి అర్ధాంతరంగా మంత్రి ఆదిమూలపు బయటకొచ్చారు.

ఆందోళన చేయిద్దని మంత్రి విద్యార్ధి సంఘాలకు సూచించారు. విద్యార్ధులపై జరిగిన దాడి విషయంలో ఇప్పటికే విచారణ జరుగుతుందని విద్యార్ధి సంఘాలకు మంత్రి చెప్పారు. విద్యార్ధులపై లాఠీచార్జి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్ధి సంఘాలు మంత్రిని కోరారు.

TDP : టీడీపీ నేతలపై కేసులు నమోదు

పోలీసులు ఆర్ అండ్ బి కార్యాలయానికి చేరుకున్నారు. విద్యార్ధి సంఘాలు నేతలు ఆందోళన చేపట్టారు. పిడిఎస్ యు, టిఎన్ ఎస్ ఎఫ్ నేతలను అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్ కు తరలించారు.

Related Articles

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు....

టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు

దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో...

Latest Articles

ఐపీఎల్ మనదేశంలోనే.. కానీ కండీషన్స్ అప్లై.. గంగూలీ ఏమన్నారంటే?

ఐపీఎల్ 2022 సీజన్ మనదేశంలో జరుగుతుందని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఏబీపీకి తెలిపారు. ఫిబ్రవరి...

Unstoppable: చిరంజీవితో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2.. లీక్ చేసిన రైటర్ మచ్చా రవి

చరిత్ర సృష్టించాలన్నామేమే దాన్ని తిరగరాయాలన్నా మేమే అని తన వంశ చరిత్ర గురించి నందమూరి బాలకృష్ణ పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఈ డైలాగ్ చెప్పినప్పుడల్లా.. యాంటీ ఫ్యాన్స్ నుంచి...