Sunday, January 16, 2022

TTD Pushpa Yagam: తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 11న పుష్పయాగం | TTD performs Annual Pushpa Yagam to Lord Sri Venkateswara Swamy

తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబరు 10న పుష్పయాగానికి అంకురార్పణ జరగనుండగా.. నవంబరు 11వ తేదీన యాగ మహోత్సవం…

TTD Pushpa Yagam: తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టి.టి.డి ప్రజాసంబంధాల అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. నవంబరు 10న పుష్పయాగానికి అంకురార్పణ జరగనుండగా.. నవంబరు 11వ తేదీన యాగ మహోత్సవం నిర్వహిస్తారు.

పుష్పయాగం రోజున ఆలయంలో రెండో అర్చన, రెండో గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేక కార్యక్రమం పూర్తి చేస్తారు.

మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం జరుగుతుంది. సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ కారణంగా వర్చువల్ ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది.

……………………………………. : తిరుమలలో ఆ 3 రోజులు బ్రేక్ దర్శనాలు రద్దు

Related Articles

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు | Telangana Reports 2,047 New Corona Cases In Last 24 Hours

తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు కోవిడ్, మరోవైపు ఒమిక్రాన్.. పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు.. ...

Chia Seeds: చియా గింజలతో అద్భుతమైన ప్రయోజనాలు !! వీడియో

ప్రస్తుత కాలంలో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే కొన్ని ఆరోగ్య చిట్కాలతో మన ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చు. ఈ క్రమంలో మన ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలను అందించే సూపర్‌...

Green Coriander: పచ్చి కొత్తిమీరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. వీడియో

కొత్తిమీర ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. పచ్చి కొత్తిమీర తినేవారి కంటిచూపు మెరుగ్గా ఉంటుందని.. నిపుణులు చెబుతున్నారు. ...

Latest Articles

CM KCR : పరిపాలనా సంస్కరణల దిశగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం | Administrative reforms committee in telangana, cm kcr key decision

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు. నలుగురు ఐఏఎస్ లు ఈ కమిటీలో ఉంటారు. ...

Ananya Pandey : చూపు తిప్పుకోనివ్వ‌కుండా చేస్తున్న అన‌న్య పాండే అందాలు.. మైండ్ బ్లాక్ అంటున్న నెటిజ‌న్స్ | The Telugu News

Ananya Pandey : లైగర్ బ్యూటీ అన‌న్య పాండే ఈ మ‌ధ్య కాలంలో త‌న అంద‌చందాల‌తో మైండ్ బ్లాక్ చేస్తుంది. కుర్రాళ్ళు కోరుకునే నాజూకు అందం అనన్య సొంతం. ఇప్పటి ట్రెండ్...