Friday, January 28, 2022

Nalgonda : పెళ్లి పేరుతో 19 మంది యువతులను మోసం చేసిన కేటుగాడు | He cheated on 19 women in the name of marriage

పెళ్లి చేసుకుంటానని నమ్మించి 19 మంది యువతులను మోసం చేసిన విలియమ్స్ అనే వ్యక్తిపై నల్గొండలో కేసు నమోదైంది.

Nalgonda : పెళ్లి చేసుకుంటానని నమ్మించి 19 మంది యువతులను మోసం చేసిన విలియమ్స్ అనే వ్యక్తిపై నల్గొండలో కేసు నమోదైంది. స్థానికంగా ఉండే చర్చిలో పియానో వాయించే యితడు చర్చికి వచ్చే యువతులను టార్గెట్ చేసేవాడని, వారితో పరిచయం పెంచుకొని మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకొని మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇతడి మొదటి భార్య.

చదవండి : Nalgonda : జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

మొత్తం 19 మంది యువతులను పెళ్లి పేర మోసం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. చర్చికి వచ్చే వారితో మాటలు కలిపి ఈ విధంగా చేశాడని తెలిపింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విలియమ్స్ ను అదుపులోకి తీసుకుందుకు వెళ్లగా.. గుండెపోటు వచ్చిందని చెప్పి ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.

చదవండి : Nalgonda : పగబట్టిన కష్టాలు : రోడ్డుప్రమాదంలో కొడుకు, తట్టుకోలేక తండ్రి మృతి.. భరించలేని తల్లి ఆస్పత్రిపాలు

Related Articles

Good Luck Sakhi Twitter Review: ఫస్ట్ టాక్ ఎలా ఉందంటే..

'మహానటి' సినిమాతో భారీ క్రేజ్ కూడగట్టుకున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు అడ్రస్‌గా నిలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ''. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి...

Vikrant Rona: కరోనా ఎఫెక్ట్.. వెనక్కు తగ్గిన మరో పాన్ ఇండియా సినిమా..

కరోనా (Corona virus) కారణంగా సినిమా పరిశ్రమ (Cinema Industry) మరోసారి సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే...

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ధనలాభం కలుగుతుంది.. నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (28-01-2022): ఈరోజులో కొత్త పనులను, శుభకార్యాలు, ప్రయాణాలు, ఇలా ఏది మొదలు పెట్టాలన్నా చాలామంది మంచి...

Latest Articles

Gold Price Today: బంగారం కొనేవారికి శుభవార్త.. భారీగా దిగి వచ్చిన పసిడి ధర..!

Gold Price Today: భారతదేశంలో బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పసిడి మహిళలకు అత్యంత ఇష్టమైనది. బంగారం ధరలు...

Canara Bank Profit: మూడో త్రైమాసికంలో బ్యాంకుకు లాభాల పంట..!

Canara Bank Profit: కెనరా బ్యాంక్ క్యూ3 ఫలితాలు: డిసెంబరు 2021 త్రైమాసికం (Third Quarter)లో నికర లాభం...