Sunday, January 16, 2022

Hyderabad Crime : వంటిపై చిరిగిన బట్టలు.. పక్కనే బీరు బాటిల్.. అనుమానాస్పద స్థితిలో డ్యాన్సర్‌ మృతి | orchestra troupe dancer suspicious death in hyderabad

హైదరాబాద్ ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆర్కేస్ట్రా ట్రూప్‌ డ్యాన్సర్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ముస్తఫానగర్‌కు చెందిన షరీన్‌ ఫాతిమా(30) ఆర్కేస్ట్రా ట్రూప్‌ డ్యాన్సర్

Hyderabad Crime :  హైదరాబాద్ ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆర్కేస్ట్రా ట్రూప్‌ డ్యాన్సర్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ముస్తఫానగర్‌కు చెందిన షరీన్‌ ఫాతిమా(30) ఆర్కేస్ట్రా ట్రూప్‌ డ్యాన్సర్‌. ఈమెకు ఏడుగురు సంతానం.. గతేడాది భర్త నదీం మృతి చెందాడు. దీంతో కుటుంబ భారం ఫాతిమాపై పడింది. ఆమె ఆర్కేస్ట్రా ట్రూప్‌ డాన్స్ తోపాటు చిన్న చితక పనులు చేస్తూ పిల్లలను పోషిస్తుంది.

చదవండి : Hyderabad Crime : స్నేహితుడి భార్యపై అఘాయిత్యం.. వీడియోలు తీసి వెకిలి చేష్టలు

ఇక మూడు రోజుల క్రితం ముస్తఫానగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకున్న ఆమె ఆదివారం వస్తువులను షిఫ్ట్‌ చేసేందుకు పిల్లలను అమ్మమ్మ ఇంటి వద్దే ఉంచింది. ఆమె కొత్త ఇంటికి వచ్చి తిరిగి రాకపోవడంతో ఫాతిమా తల్లి వచ్చి చూడగా అప్పటికే మృతి చెంది కనిపించింది.

ఆమె గొంతుపై గాయాలు ఉండటంతో పాటు అర్ధనగ్నంగా ఉండటం, పక్కనే బీరు బాటిల్‌ ఉండటంతో ఎవరో హత్య చేసి ఉంటారని ఫాతిమా సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏడాది క్రితం తండ్రిని కోల్పోయిన పిల్లలు.. ఇప్పుడు తల్లిని కోల్పోవడంతో అనాథలుగా మారారు.

చదవండి : Cyber Crimes : హైదరాబాద్‌లో పెరుగుతున్న సైబర్ నేరాలు

మృతదేహంపై చిరిగిన బట్టలు, పక్కనే బీర్ బాటిల్ పలు అనుమానాలకు తావిస్తుంది. ఎవరైనా హత్యచేసి, ఆత్మహత్య చిత్రీకరించి ఉంటారనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహం స్వాధీనం చేసుకొని పోస్టుమార్టానికి తరలించారు.

Related Articles

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు | Telangana Reports 2,047 New Corona Cases In Last 24 Hours

తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు కోవిడ్, మరోవైపు ఒమిక్రాన్.. పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు.. ...

Chia Seeds: చియా గింజలతో అద్భుతమైన ప్రయోజనాలు !! వీడియో

ప్రస్తుత కాలంలో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే కొన్ని ఆరోగ్య చిట్కాలతో మన ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చు. ఈ క్రమంలో మన ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలను అందించే సూపర్‌...

Green Coriander: పచ్చి కొత్తిమీరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. వీడియో

కొత్తిమీర ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. పచ్చి కొత్తిమీర తినేవారి కంటిచూపు మెరుగ్గా ఉంటుందని.. నిపుణులు చెబుతున్నారు. ...

Latest Articles

CM KCR : పరిపాలనా సంస్కరణల దిశగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం | Administrative reforms committee in telangana, cm kcr key decision

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు. నలుగురు ఐఏఎస్ లు ఈ కమిటీలో ఉంటారు. ...

Ananya Pandey : చూపు తిప్పుకోనివ్వ‌కుండా చేస్తున్న అన‌న్య పాండే అందాలు.. మైండ్ బ్లాక్ అంటున్న నెటిజ‌న్స్ | The Telugu News

Ananya Pandey : లైగర్ బ్యూటీ అన‌న్య పాండే ఈ మ‌ధ్య కాలంలో త‌న అంద‌చందాల‌తో మైండ్ బ్లాక్ చేస్తుంది. కుర్రాళ్ళు కోరుకునే నాజూకు అందం అనన్య సొంతం. ఇప్పటి ట్రెండ్...