Wednesday, January 19, 2022

Anjali : బ్లాక్ డ్రెస్‌లో ఎద అందాలు చూపుతూ.. సెగలు పుట్టిస్తున్న అంజలి | The Telugu News

Anjali : తెలుగమ్మాయి అంజలి..‘ఫొటో’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈ భామకు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఫిల్మ్‌తో మంచి పేరొచ్చింది. ఇక ఆ తర్వాత ఈ భామ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో లీడ్ రోల్స్ ప్లే చేస్తూనే అంజలి..పలు చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది.సంప్రదాయ వస్త్రాల్లో కుందనపు బొమ్మలా కనిపించే అంజలి..ఇటీవల కాలంలో ట్రెండ్ మార్చేసినట్లు కనబడుతుంది. ‘జర్నీ, గీతాంజలి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, డిక్టేటర్’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అంజలి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’లో మంచి పాత్ర పోషించింది. ఇక ఈ భామ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది.

anjali black dress Pics VIral

కాగా, ఇటీవల ఈ భామ మోడ్రన్ డ్రెస్‌లో దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా అవి నెట్టింట వైరలవుతున్నాయి. స్టైలిష్ బ్లాక్ స్పెడ్స్ ధరించి బ్లాక్ టాప్‌లో బ్లూ కలర్ జాకెట్ వేసుకుని ఉన్న అంజలి తన భారీ ఎద అందాలను బయటపెట్టేసి కుర్రకారు మతి పోగొడుతోంది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఎప్పుడూ చీరల్లో కనబడే అంజలి ఇలా మారిపోయిందేంటనే చర్చించుకుంటున్నారు. తెలుగమ్మాయి అంజలి మోడ్రన్ డ్రెస్సుల్లోనూ అదరగొట్టేస్తుందని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ భామ ప్రజెంట్ జీనియస్ డైరెక్టర్ శంకర్- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పాన్ ఇండియా ఫిల్మ్‌లో కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల పుణేలో పూర్తయింది.

Anjali : స్టైలిష్ స్పెడ్స్ పెట్టుకుని భారీ ఎందాలు చూపుతూ.. మత్తెక్కిస్తున్న అంజలి..

anjali black dress Pics VIral
anjali black dress Pics VIral

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, అంజలి కీలక పాత్రలో కనిపించబోతున్నది. ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. శంకర్ డైరెక్షన్‌లో హీరోగా నటించాలని మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం నుంచి అనుకున్నారు. అయితే, ఆయనకు దక్కని అవకాశం ఆయన తనయుడు చరణ్‌కు దక్కింది.

Related Articles

High Court: పీజీ వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్..ఫీజుల పెంపు జీవో కొట్టివేసిన హైకోర్టు!

రాష్ట్ర ప్ర‌భుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. పీజీ వైద్య కాలేజీలల్లో ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను...

సుకుమార్ డైరెక్ష‌న్ లో ధ‌నుష్ !

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో రీసెంట్ గా పుష్ప చిత్రాన్ని తెర‌కెక్కించాడు డైరెక్ట‌ర్ సుకుమార్. ఈ చిత్రం రిలీజ్ అయి ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల‌ని పొందింది. కాగా పుష్ప‌2 కూడా ప్రేక్ష‌కుల...

Somu Veerraju: బీజేపీ కుటుంబ పార్టీ కాదు..అభివృద్ధి చేసే పార్టీ : సోము వీర్రాజు | BJP will be in power in AP in 2024 elections

బీజేపీ పార్టీ ఏపీలో అధికారంలోకి రావటం ఖాయం అంటూ ధీమా వ్యక్తంచేశారు. 2024 లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు ఏపీ బీజేపీ నేత సోము...

Latest Articles

Akhanda 50 days Jathara : 50వ రోజు సెకండ్ షోకి బాలయ్య.. నందమూరి హీరోల హంగామా..

సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమాలు కూడా రెండు వారాలకు మించి థియేటర్లలో ఉండడం లేదు.. అలాంటిది ‘అఖండ’ తో 50 రోజుల పోస్టర్ చూపించాడు బాలయ్య.. ...

ఉద్యమాల్లో తెలంగాణ.. రాజకీయాల్లో రాయలసీమను తలపించే పంజాబ్ మాల్వా ప్రాంతం..

Punjab Assembly Election 2022: పంజాబ్ రాజకీయాల గురించి తెలుసుకోవాలంటే ముందు అక్కడి మాల్వా ప్రాంతం గురించి తెలుసుకోవాలి....