Wednesday, January 19, 2022

Ganja Seized : తూర్పుగొదావరి జిల్లాలో 28 టన్నుల గంజాయి పట్టివేత | Ganja Seized

గంజాయి అక్రమ రవాణాపై తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. గత 5 నెలల నుండి రవాణా మార్గాలను దిగ్భంధం చేసి తనిఖీలు నిర్వహించడం ద్వారా 28 టన్నుల గంజాయిని పట్టుకున్నామ

Ganja Seized :  గంజాయి అక్రమ రవాణాపై తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. గత 5 నెలల నుండి రవాణా మార్గాలను దిగ్భంధం చేసి తనిఖీలు నిర్వహించడం ద్వారా 28 టన్నుల గంజాయిని పట్టుకున్నామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. అక్టోబర్ 7న  ఒరిస్సా నుండి అక్రమంగా తరలిస్తున్న వెయ్యి కేజీల గంజాయి స్వాధీనం చేసుకొని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ తెలిపారు .

Also Read : Prostitution Racket : వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు
ఆదివారం   ఒక లారీలో పశువుల దాణా లోడ్ కింద గంజాయిని లోడ్ చేసి ఇద్దరు వ్యక్తులు అక్రమంగా తరలిస్తుండగా మరియు ఆ వాహనానికి ముందు రెండు మోటార్ సైకిళ్లపై నలుగురు వ్యక్తులు. గంజాయి లార్ కి పైలెటింగ్ చేస్తూ  సుకుమామిడి గ్రామ శివారున గల అరువ ప్రాంతం నుండి ఉత్తరప్రదేశ్‌లోని వారణాశికి తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందన్నారు. మోటారు సైకిళ్ల‌పై వచ్చే  వారిలో పోలీసు వారిని చూసి ఒక వ్యక్తి పారిపోయాడని, కాగా మిగిలిన ఐదుగురు వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నామని అన్నారు. ఆలారీ నుంచి వెయ్యి కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

గత నెల రోజులుగా ఏజెన్సీలోని అన్ని పోలీసు స్టేషన్ల ఎదుట రాత్రి,పగలు కూడా వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నామన్నారు. గంజాయి తరలించడానికి అనేక మార్గాలను ఎంచుకుంటున్న   గంజాయి అక్రమ రవాణా దారులు పైలెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని గంజాయి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారని తెలిపారు. పైలెటింగ్‌లో భాగంగా వారు మోటార్ సైకిళ్లను మరియు కారులు ఉపయోగిస్తూ పోలీసు వారి కదలికలను ముందుగా గమనిస్తూ గంజాయి వాహనాలను పోలీసు‌స్టేషన్ల పరిధి నుంచి దాటవేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

.

Related Articles

High Court: పీజీ వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్..ఫీజుల పెంపు జీవో కొట్టివేసిన హైకోర్టు!

రాష్ట్ర ప్ర‌భుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. పీజీ వైద్య కాలేజీలల్లో ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను...

సుకుమార్ డైరెక్ష‌న్ లో ధ‌నుష్ !

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో రీసెంట్ గా పుష్ప చిత్రాన్ని తెర‌కెక్కించాడు డైరెక్ట‌ర్ సుకుమార్. ఈ చిత్రం రిలీజ్ అయి ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల‌ని పొందింది. కాగా పుష్ప‌2 కూడా ప్రేక్ష‌కుల...

Somu Veerraju: బీజేపీ కుటుంబ పార్టీ కాదు..అభివృద్ధి చేసే పార్టీ : సోము వీర్రాజు | BJP will be in power in AP in 2024 elections

బీజేపీ పార్టీ ఏపీలో అధికారంలోకి రావటం ఖాయం అంటూ ధీమా వ్యక్తంచేశారు. 2024 లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు ఏపీ బీజేపీ నేత సోము...

Latest Articles

Akhanda 50 days Jathara : 50వ రోజు సెకండ్ షోకి బాలయ్య.. నందమూరి హీరోల హంగామా..

సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమాలు కూడా రెండు వారాలకు మించి థియేటర్లలో ఉండడం లేదు.. అలాంటిది ‘అఖండ’ తో 50 రోజుల పోస్టర్ చూపించాడు బాలయ్య.. ...

ఉద్యమాల్లో తెలంగాణ.. రాజకీయాల్లో రాయలసీమను తలపించే పంజాబ్ మాల్వా ప్రాంతం..

Punjab Assembly Election 2022: పంజాబ్ రాజకీయాల గురించి తెలుసుకోవాలంటే ముందు అక్కడి మాల్వా ప్రాంతం గురించి తెలుసుకోవాలి....