Friday, January 21, 2022

Poonam Kaur : డైవోర్స్ తర్వాత పురుషులకు బాధ ఉండదా.. సమంతపై పూనమ్ కౌర్ పరోక్ష కామెంట్స్..! | The Telugu News

Poonam Kaur : టాలీవుడ్ భామ పూనమ్ కౌర్ తరచూ వివాదాల్లో ఉంటుంది. పూనమ్ కౌర్‌ను ఉద్దేశించి చాలా మంది పలు రకాలుగా కామెంట్స్ చేస్తుండగా, వాటికి ఎప్పటికప్పుడు సమాధానాలిచ్చే ప్రయత్నం చేస్తుంటుంది ఈ భామ. కాగా, ఈ భామ చేసిన ట్వీట్ ఒకటి ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.పూనమ్ కౌర్ ట్విట్టర్ వేదికగా చేసే ట్వీట్స్ సోషల్ మీడియాలో చాలా సార్లు చర్చనీయాంశంగా ఉంటాయి. గతంలో పలువురిని ఉద్దేశించి ఆమె చేసిన ట్వీట్స్‌పై నెటిజన్లు ఎప్పటికప్పుడు చర్చించుకుంటారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎలక్షన్స్‌ సందర్భంలో పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యలు కూడా అప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

poonam kaur Tweet viral

తాజాగా సమంత-నాగచైతన్య విడాకులపై పూనమ్ కౌర్ స్పందించింది. డైవోర్స్ అయినపుడు ఎప్పుడూ మహిళలపై పలు ఆరోపణలు చేస్తుంటారని, ఇందుకు క్లాసిక్ ఎగ్జాంపుల్ సమంతేనని పరోక్షంగా ట్వీట్‌లో పేర్కొంది పూనమ్. సమంత-నాగచైతన్య విడిపోయినపుడు అందరూ సమంతపైనే కామెంట్స్ చేశారని, నాగచైతన్యను మాత్రమే వదిలేశారని, డైవోర్స్ తీసుకున్నపుడు పురుషులకు బాధ ఉండదా అని పూనమ్ ప్రశ్నించింది. చాలా మంది సమంతపై దారుణమైన ఆరోపణలు చేశారని, ఆమెకు వివాహేతర సంబంధాలు అంటకట్టారని, ఆమె డబ్బు కోసమే ఇలా చేసిందని, సినిమా కెరీర్ కోసమే ఇలా చేసిందని పలు రకాలుగా ఆరోపించారని గుర్తు చేసింది పూనమ్. ఇలా జరుగుతున్నపుడు సమాజం పక్షపాతి ధోరణితో వ్యవహరించిందిని పేర్కొంది పూనమ్.

Poonam Kaur : ఆ హీరోయిన్‌ను ఉద్దేశించి పూనమ్ కామెంట్స్..

poonam kaur Tweet viral
poonam kaur Tweet viral

పూనమ్ కౌర్ చేసిన ట్వీట్‌లో డైరెక్ట్‌గా సమంత పేరును కాని నాగచైతన్య పేరును కాని పూనమ్ వాడకపోవడం గమనార్హం. అయితే, పూనమ్ చేసిన కాంటెక్స్ట్‌ను పరిశీలిస్తే మాత్రం అది సమంత-నాగచైతన్యలకు సంబంధించినది అర్థమవుతున్నది. ఆడవాళ్లపై హింసించే ధోరణి పెరిగిపోతున్నదని, వారిపై ఎటువంటి కామెంట్స్ చేసిన ఏం కాదనే ధోరణి పెరిగిపోయిందని పూనమ్ కౌర్ ఆందోళన వ్యక్తం చేసింది. సమంత విషయంలో వచ్చిన పలు ఆరోపణలపై సమంత కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలకు సమంత కోర్టు మెట్లెక్కింది.

Related Articles

‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్… రెండిటిలో ఏదో ఒక రోజున!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన...

రాణించిన రాహుల్, పంత్.. చివర్లో శార్దూల్ షో.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (85: 71 బంతుల్లో,...

‘అల.. వైకుంఠపురములో’ హిందీ వెర్షన్ రిలీజ్.. క్యాన్సిల్ చేసిన నిర్మాతలు

<div>సౌత్ లో సక్సెస్ అయిన సినిమాలను బాలీవుడ్ లో డబ్ చేసి విడుదల చేస్తుంటారు. యూట్యూబ్ లో ఈ డబ్బింగ్ వెర్షన్స్ కి మిలియన్స్ లో వ్యూస్ వస్తుంటాయి. ఆ విధంగానే...

Latest Articles

బాలయ్యతో మహేష్ బాబు.. హార్ట్ టచింగ్‌గా ఉంటుందట!

చేస్తోన్న టాక్ షోకు ఎలాంటి స్పందన వస్తోందో అందరికీ తెలిసిందే. తన స్టేటస్‌ను పక్కన పెట్టేసి మరీ గెస్టులతో సరదాగా కలిసిపోవడం, ఎంతో హుషారుగా కనిపించడం వంటి విషయాలే ఈ...

Pakistan: పాక్‌లో ఇందిరాగాంధీ తరహా ఎమర్జెన్సీ రానుందా? ఇమ్రాన్‌ ఖాన్‌పై విపక్షాల అనుమానం

Pakistan PM Imran Khan: పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం తారస్థాయికి చేరిందా? పరిస్థితి చేయిదాటిపోతుండటంతో దేశంలో ఎమర్జెన్సీ విధించాలని...