Friday, January 28, 2022

TS Liquor Shops : రేపటి నుంచి మద్యం దుకాణాలకు దరఖాస్తు స్వీకరణ | telangana Liquor shops Tender begin tomorrow

తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు మంగళవారం నుంచి దరఖాస్తు స్వీకరించనున్నట్లు ఆబ్కారీ శాఖ తెలిపింది.

TS Liquor Shops :  తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు మంగళవారం నుంచి దరఖాస్తు స్వీకరించనున్నట్లు ఆబ్కారీ శాఖ తెలిపింది. ఈ నెల 18తో దరఖాస్తు గడువు ముగుస్తుంది..20న లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు జరుగుతుంది.

చదవండి : Maharashtra Liquor Seized : యాడికిలో భారీగా మహారాష్ట్ర మద్యం పట్టివేత

ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో ఎంపిక ప్రక్రియ పూర్తి కానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,216 మద్యం దుకాణాలు ఉండగా ఈ ఏడాది డిసెంబర్ ఒకటి నుంచి 404 కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం మద్యం దుకాణాల సంఖ్య 2,620కి పెరిగింది.

ఇక రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు ప్రకటించింది. సోమవారం అధికారులతో సమావేశమైన ఆబ్కారీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. మొత్తం 2,620 మద్యం దుకాణాల్లో గౌడ్‌లకు 363 దుకాణాలు కేటాయించగా ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 దుకాణాలను కేటాయించింది.

చదవండి : Liquor Museum : గోవాలో లిక్కర్ మ్యూజియం..ఘాటైన ’ఫెనీ‘ వెరీ స్పెషల్

ఇక ఈ మూడు కేటగిరిలకు కలిపి 756 దుకాణాలను కేటాయించినట్లు ఆబ్కారీ శాఖ తెలిపింది. ఇక మిగతా 1,864 జనరల్ కేటగిరి కింద ఉన్నాయి.

Related Articles

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. మరికాసేపట్లో దర్శన టికెట్లు విడుదల..

TTD Special Darshan Tickets: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎదురు చూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ...

సామి సామి… ఇంత ప్రేమ ఏంది సామి… రష్మిక గ్రాటిట్యూడ్!

<p>'పుష్ప: ద రైజ్' సినిమా చాలా మందికి నచ్చింది. పుష్ప&zwnj;రాజ్&zwnj;గా న&zwnj;టించిన&zwnj; ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పుష్పరాజ్ ప్రేయసి శ్రీవల్లి పాత్రలో నటించిన నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కూడా...

Good Luck Sakhi Twitter Review: ఫస్ట్ టాక్ ఎలా ఉందంటే..

'మహానటి' సినిమాతో భారీ క్రేజ్ కూడగట్టుకున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు అడ్రస్‌గా నిలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ''. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి...

Latest Articles

Vikrant Rona: కరోనా ఎఫెక్ట్.. వెనక్కు తగ్గిన మరో పాన్ ఇండియా సినిమా..

కరోనా (Corona virus) కారణంగా సినిమా పరిశ్రమ (Cinema Industry) మరోసారి సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే...

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ధనలాభం కలుగుతుంది.. నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (28-01-2022): ఈరోజులో కొత్త పనులను, శుభకార్యాలు, ప్రయాణాలు, ఇలా ఏది మొదలు పెట్టాలన్నా చాలామంది మంచి...