Friday, January 28, 2022

KCR : త్వరలో 70వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ, నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ | Government Jobs, Telangana CM KCR Good News

తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే 70 వేల నుంచి 80వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.

KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే 70 వేల నుంచి 80వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. సోమవారం ప్రగతి భవన్‌ లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. మరికొద్ది రోజుల్లోనే 70 వేల నుంచి 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఏడేళ్లలో ఇప్పటివరకు 1.35 లక్షల ఉద్యోగాలిచ్చామన్నారు.

FB Own Survey : ఫేస్‌బుక్‌‌తో 36 కోట్ల మందికి రిస్క్!

త్వరలో మరో 70-80వేల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కేంద్రం లాగా ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి ఏడాదికి కోటి ఉద్యోగాలను తొలగించలేదన్నారు. దేశంలో నిరుద్యోగం తక్కువ గల రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్నారు. తెలంగాణలో పాలనా సౌలభ్యం కోసం 33 జిల్లాలను ఏర్పాటు చేశామని, నూతన జోనల్ వ్యవస్థను తీసుకొచ్చామని కేసీఆర్ చెప్పారు. త్వరలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువరిస్తామన్న కేసీఆర్.. ఉద్యోగుల కోసమే అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు.

Whatsapp: ఫెంటాస్టిక్ ఫీచర్.. వాట్సప్‌లో మెసేజ్ ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చు

ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను నూతన జోనల్ వ్యవస్థలో సర్ధుబాటు చేశామని, ఇప్పటివరకు 70 వేల నుంచి 80 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తేలిందన్నారు. ప్రస్తుతం ఏ జిల్లాకి చెందిన వారు ఆయా జిల్లాల్లో ఉద్యోగాలు పొందవచ్చని తెలిపారు. ఉద్యోగాలిచ్చాము కాబట్టే తెలంగాణలో నిరుద్యోగత రేటు తక్కువగా ఉందని పలు సర్వేలు చెబుతున్నాయని కేసీఆర్ అన్నారు. తెలంగాణకు కేసీఆర్ ఏం చేశాడనేది మీ కేంద్ర మంత్రులను అడుగు అంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై కేసీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ పురోగతి ఏ బీజేపీ పాలిత రాష్ట్రం సాధించింది? అని కేసీఆర్ బండి సంజయ్ ను ప్రశ్నించారు. బీజేపీ ఏ వర్గ ప్రజలకు మేలు చేసిందో చెప్పాలన్నారు.

Related Articles

కార్తీకదీపం జనవరి28 శుక్రవారం ఎపిసోడ్: శౌర్యకి ట్రీట్మెంట్, రుద్రాణికి చెక్.. సౌందర్య రీఎంట్రీ

కార్తీకదీపం జనవరి 28 శుక్రవారం ఎపిసోడ్ అమ్మానాన్నని చూశాను కానీ నీకు చెప్పలేదని కార్తీక్.. అత్తయ్యమావయ్యని చూశానని దీప.. చెబితే నువ్వు బాధపడతావంటే నువ్వుబాధపడతావని చెప్పలేదని...

Dwaraka Tirumala: ద్వారక తిరుమలలో పులి భయం.. దూడల మృతితో శివారు గ్రామాల్లో టెన్షన్.. టెన్షన్..

Tiger fear in Dwaraka Tirumala: ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల (Dwaraka Tirumala) మండలంలో...

భారత్- మధ్య ఆసియా తొలి సదస్సు: అఫ్గన్, ఉగ్రవాదంపై మోదీ ఆందోళన

ప్రధానాంశాలు:మొదటిసారి భారత్, మధ్య ఆసియా దేశాల సదస్సు.చైనా అధినేత సమావేశమైన రెండు రోజుల్లోనే భేటీ.ప్రాంతీయ భద్రతపై భారత ప్రధాని తీవ్ర ఆందోళనప్రాంతీయ స్థిరత్వం, భద్రత కోసం భారత్‌-మధ్య ఆసియాల మధ్య సహకారం...

Latest Articles

Adipurush: భారీ డీల్‌తో హాలీవుడ్ రేంజ్ రిలీజ్! ఇది కదా ప్రభాస్ క్రేజ్ అంటే..

'బాహుబలి' సినిమాతో ప్యాన్ ఇండియా ఇమేజ్ సొంతమైంది. తెలుగోడి సత్తా ప్రపంచానికి తెలిసింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ పేరు ప్రపంచమంతా మారుమోగడమే గాక ప్రభాస్‌కి వరుసపెట్టి భారీ సినిమాల్లో అవకాశాలు...