Friday, January 21, 2022

SS Rajamouli : ‘ఆర్ఆర్ఆర్’లో చరణ్, తారక్ కంటే ముందు అనుకున్న ఈ హీరోల‌నే అనుకున్న రాజమౌళి.. కానీ..! | The Telugu News

SS Rajamouli : టాలీవుడ్ జక్కన్న ఎస్.ఎస్.రాజమౌళి SS Rajamouli తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’ వచ్చే ఏడాది జనవరి 7న సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. కాగా, దర్శకధీరుడు అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు. ఈ సంగతులు పక్కనబెడితే..ఈ మూవీలో తొలుత హీరోలుగా రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లను అనుకోలేదట.ఫిక్షనల్ స్టోరిగా వస్తున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీంగా తారక్ కనిపించనున్నారు. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ‘బాహుబలి : ది కంక్లూషన్’ సినిమా తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ సినిమా స్టోరి డిస్కషన్స్ సమయంలో రాజమౌళి సినిమాకు సరిపోయే కథనాయకుల గురించి చర్చ జరిపాడట. ఆ చర్చకు సంబంధించిన వివరాలు స్టోరి రైటర్ విజయేంద్రప్రసాద్ తెలిపారు.

SS Rajamouli about On RRR Movie

ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తొలుత ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో హీరోలుగా సూపర్ స్టార్ రజనీకాంత్-ఎన్టీఆర్, అల్లు అర్జున్-ఎన్టీఆర్, కార్తీ- సూర్య, కార్తీ- అల్లు అర్జున్ ఇలా రకరకాలుగా కాంబినేషన్స్‌ను రాజమౌళి అనుకున్నాడట. చివరకు రామ్ చరణ్ తేజ్- తారక్ కాంబినేషన్ సెట్ చేసి.. ఎవరూ ఊహించిన విధంగా మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేశాడు దర్శక ధీరుడు. మొత్తంగా టాలీవుడ్ హిస్టరీలోనే ఎవరూ ఊహించని కాంబినేషన్‌ను రాజమౌళి సెట్ చేసి సినిమా తీశాడు.ఈ సినిమా సంచలనాలు సృష్టించబోతుందని మూవీ యూనిట్ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘బాహుబలి’సినిమాను మించిన సంచలనాలను ‘ఆర్ఆర్ఆర్’ క్రియేట్ చేయబోతున్నదని అంటున్నారు.

SS Rajamouli : అల్లూరి సీతారామరాజుగా రజనీకాంత్, కొమురం భీంగా తారక్..?

SS Rajamouli about On RRR Movie
SS Rajamouli about On RRR Movie

ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి అందించే మ్యూజిక్ హైలైట్‌గా నిలవబోతుందని చెప్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన తారక్, చెర్రీ టీజర్స్, దోస్తీ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. త్వరలో ఈ సినిమా నుంచి డ్యాన్స్ నెంబర్ విడుదల కాబోతున్నది. ఈ సాంగ్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్‌లో ఇరగదీస్తారని, నాటుగా డ్యాన్స్ చేస్తారని ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌ను చూస్తే అర్థమవుతోంది.

Related Articles

తమిళనాడులో సంపూర్ణ లాక్‌డౌన్.. శనివారం రాత్రి నుంచే అమలు

కోవిడ్ వైరస్ కట్టడిలో భాగంగా ఆదివారం పూర్తి స్థాయి అమలు చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. లాక్‌డౌన్ శనివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమై సోమవారం ఉదయం 5 గంటల...

Shyam Singha Roy: Nani’s Shyam Singha Roy is Now Streaming on Netflix

Shyam Singha Roy: Nani’s Shyam Singha Roy is Now Streaming on Netflix. Most Awaited the movie of the months from Nani is now...

‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్… రెండిటిలో ఏదో ఒక రోజున!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన...

Latest Articles

రాణించిన రాహుల్, పంత్.. చివర్లో శార్దూల్ షో.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (85: 71 బంతుల్లో,...

‘అల.. వైకుంఠపురములో’ హిందీ వెర్షన్ రిలీజ్.. క్యాన్సిల్ చేసిన నిర్మాతలు

<div>సౌత్ లో సక్సెస్ అయిన సినిమాలను బాలీవుడ్ లో డబ్ చేసి విడుదల చేస్తుంటారు. యూట్యూబ్ లో ఈ డబ్బింగ్ వెర్షన్స్ కి మిలియన్స్ లో వ్యూస్ వస్తుంటాయి. ఆ విధంగానే...