Friday, January 21, 2022

Ashu Reddy : ఛీ ఛీ ఇంత దరిద్రమా?.. బరితెగించిన అషూ రెడ్డి.. నెటిజన్స్ ఫైర్‌..! | The Telugu News

Ashu Reddy  : అషూ రెడ్డి ఈ మధ్య ఎంతలా అందాలను ప్రదర్శిస్తోందో అందరికీ తెలిసిందే. అషూ రెడ్డి చేసే తొడల అందాల ప్రదర్శన హద్దులు దాటుతోంది. ఒక్కోసారి అందరూ చిరాకు తెప్పించేలా ఉంది. హద్దులు మీరి అందాలను ప్రదర్శిస్తుంటే.. నెటిజన్లు వెగటు పుట్టినట్టు చూస్తున్నారు. ఈ మధ్య అషూ రెడ్డి ఎందుకు ఇలా ప్రదర్శిస్తుంది? ఎందుకు ఇలా చేస్తోంది? అని నెటిజన్లు ఆశ్చర్యపోతోన్నారు. తొడలు బాగున్నాయని ఎవరో చెప్పినట్టున్నారు. అందుకే ఇలా చేస్తోందేమోనని అందరూ అనుకుంటున్నారు.

ashu reddy gets trolling for over exp

తాజాగా ఆమె కారు మీద ఎక్కేసింది. ఎప్పటిలానే పొట్టి బట్టలు ధరించింది. బుల్లి నిక్కర్లో అషూ రెడ్డి చేసిన అందాల విందు అంతా ఇంతా కాదు. ఆ దుస్తులు కాస్త పక్కకు జరిగినట్టుంది. రకరకాల పోజులు పెట్టడంతో ఆ ఫోటోలు దారుణంగా మారిపోయాయి. ఇక అషూ చేసిన ఈ రచ్చను నెటిజన్లు చూడలేకపోతోన్నారు. దీంతో అషూ రెడ్డి మీద ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. మొత్తానికి అషూ అందాల విందు నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతోంది.

Ashu Reddy  : మొత్తం బయటపెట్టేసిన అషూ..

ashu reddy gets trolling for over exp
ashu reddy gets trolling for over exp

స్కూల్‌కు వెళ్తున్నాను అంటూ చెప్పిన అషూ.. ఆ ఏజ్‌లో వేసుకునే బట్టలనే ధరించింది. బ్యాక్ టు స్కూల్ డేస్ అనిచెప్పిన అషూ.. కారు మీదెక్కి.. కాళ్లు అటూ ఇటూ పెట్టి పోజులు ఇచ్చింది. దీంతో వాటిని చూడలేక జనాలు తలపట్టుకుంటున్నారు. ఈ అకౌంట్‌ను బ్లాక్ చేయాలి.. అనవసరంగా ఫాలో అయ్యాను అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బాగా బరితెగించిందంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అషూ ఇప్పటికే మారుతుందా? అన్నది చూడాలి.

Related Articles

తమిళనాడులో సంపూర్ణ లాక్‌డౌన్.. శనివారం రాత్రి నుంచే అమలు

కోవిడ్ వైరస్ కట్టడిలో భాగంగా ఆదివారం పూర్తి స్థాయి అమలు చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. లాక్‌డౌన్ శనివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమై సోమవారం ఉదయం 5 గంటల...

Shyam Singha Roy: Nani’s Shyam Singha Roy is Now Streaming on Netflix

Shyam Singha Roy: Nani’s Shyam Singha Roy is Now Streaming on Netflix. Most Awaited the movie of the months from Nani is now...

‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్… రెండిటిలో ఏదో ఒక రోజున!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన...

Latest Articles

రాణించిన రాహుల్, పంత్.. చివర్లో శార్దూల్ షో.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (85: 71 బంతుల్లో,...

‘అల.. వైకుంఠపురములో’ హిందీ వెర్షన్ రిలీజ్.. క్యాన్సిల్ చేసిన నిర్మాతలు

<div>సౌత్ లో సక్సెస్ అయిన సినిమాలను బాలీవుడ్ లో డబ్ చేసి విడుదల చేస్తుంటారు. యూట్యూబ్ లో ఈ డబ్బింగ్ వెర్షన్స్ కి మిలియన్స్ లో వ్యూస్ వస్తుంటాయి. ఆ విధంగానే...