Saturday, January 22, 2022

Roja : ‘జబర్దస్త్’లో రోజా మిస్సింగ్.. కార‌ణం ఇదేనా…? | The Telugu News

Roja : టెలివిజన్‌‌లో ప్రేక్షకులకు ఎంటర్‌టైన్మెంట్ అందిస్తున్న ప్రోగ్రామ్స్‌లో ఒకటి ‘జబర్దస్త్’. కాగా ఈ ప్రోగ్రాం చూసేందుకుగాను ప్రేక్షకులు వెయిట్ చేస్తుంటారు. కాగా, ఈ కార్యక్రమంలో ఎప్పుడూ జడ్జిలుగా రోజా, నాగబాబు ఉంటారు. అయితే, నాగబాబు కొద్దిరోజుల నుంచి కనబడుట లేదు. కాగా, తాజాగా ఆ ప్రోగ్రాంలో రోజా కూడా కనబడుట లేదు.వైసీపీ ఎమ్మెల్యే రోజా తాను రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ‘జబర్దస్త్’ కామెడి షోకు కంపల్సరీగా హాజరయ్యేది. డేట్స్ అడ్జస్ట్ చేసుకుని మరీ.. ‘జబర్దస్త్’ ప్రోగ్రాంకు హాజరయ్యేది. ఈ విషయమై ఇతర పార్టీలు నేతలు విమర్శలు చేసినప్పటికీ రోజా వాటన్నిటికీ సమాధానాలిస్తూ ఫైర్ బ్రాండ్‌గా ఉండేది.

roja is missing In jabardasth comedy show

అలా రాజకీయం, సినిమా రెండిటినీ బ్యాలెన్స్ చేస్తుండేది. కాగా, కొన్ని నెలలుగా ఆమె జబర్దస్త్ షోలో అప్పుడప్పుడే కనిపిస్తున్నారు. అయితే, అనారోగ్యం కారణంగా కొద్ది రోజులు షోకు హాజరు కాని రోజా ఇటీవల కాలంలో చాలా బిజీ అయిపోయారని, అందుకే షోకు రావడం లేదని తెలుస్తోంది. అయితే, మళ్లీ రోజా డేట్స్ సర్దుబాటు అయ్యాక కంపల్సరీగా జబర్దస్త్ షోకు వస్తుందని పలువురు అంటున్నారు. కాగా, రోజా ప్లేస్‌ను రిప్లేస్ చేసేందుకుగాను ఈ వారం జడ్జిగా సీనియర్ హీరోయిన్ ఇంద్రజ వచ్చేసింది. అయితే, అందం, అభినయం, జడ్జిమెంట్‌లో రోజాను రిప్లేస్ చేయగల సత్తా ఇంద్రజకు ఉందని నెటిజన్లు అంటున్నారు. ఈ క్రమంలోనే మల్లెమాల వారు ఇంద్రజను పర్మినెంట్ జడ్జిగా నియమిస్తారని పేర్కొంటున్నారు.

Roja : తెర వెనుక ఏం జరుగుతుందో మరి..

చూడాలి మరి.. నిజంగానే రోజా ప్లేస్‌ను ఇంద్రజ రిప్లేస్ చేస్తుందా.. తెర వెనుక ఏం జరుగుతుందో మరి.. ఇకపోతే ఇప్పటికే నాగబాబు ప్లేస్‌ను దాదాపు సింగర్ మనో రిప్లేస్ చేశారు. అలానే.. ఒక వేళ రోజా రాజకీయంగా చాలా బిజీ అయిపోయి జబర్దస్త్‌కు డేట్స్ ఇవ్వని పక్షంలో ఇంద్రజనే పర్మినెంట్ జడ్జిగా అయ్యే చాన్సెస్ లేకపోలేదు. అయితే, గతంలో చాలా సార్లు తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ షోను మిస్ అవ్వనని రోజా పేర్కొంది.

Related Articles

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు....

టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు

దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో...

Latest Articles

ఐపీఎల్ మనదేశంలోనే.. కానీ కండీషన్స్ అప్లై.. గంగూలీ ఏమన్నారంటే?

ఐపీఎల్ 2022 సీజన్ మనదేశంలో జరుగుతుందని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఏబీపీకి తెలిపారు. ఫిబ్రవరి...

Unstoppable: చిరంజీవితో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2.. లీక్ చేసిన రైటర్ మచ్చా రవి

చరిత్ర సృష్టించాలన్నామేమే దాన్ని తిరగరాయాలన్నా మేమే అని తన వంశ చరిత్ర గురించి నందమూరి బాలకృష్ణ పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఈ డైలాగ్ చెప్పినప్పుడల్లా.. యాంటీ ఫ్యాన్స్ నుంచి...