Friday, January 28, 2022

KCR : సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్.. రాత్రి 7 గంటలకు | cm kcr press meet today by 7 pm

ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో కీలక ప్రకటన చేయబోతున్నారు.

KCR : ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో కీలక ప్రకటన చేయబోతున్నారు. రాత్రి 7 గంటలకు ఆయన బేగంపేటలోని క్యాంప్ ఆఫీస్ నుంచి ప్రెస్ మీట్ లో మాట్లాడబోతున్నారు. ప్రెస్ మీట్ ఉంటుందని 2గంటల ముందు సీఎంఓ నుంచి మీడియా సంస్థలకు సమాచారం వచ్చింది. దీంతో… మీడియా ప్రతినిధులు అందుబాటులో ఉండాలని సీఎంఓ కోరింది.

రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సీఎం కేసీఆర్ మాట్లాడబోతున్నట్టు సమాచారం అందుతోంది. పెట్రోల్ రేట్లు, ధాన్యం కొనుగోళ్లు, దళిత బంధు పథకం కొనసాగింపుపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారని సమాచారం అందుతోంది. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైనా సీఎం మాట్లాడబోతున్నట్టు సమాచారం.

Read More : Jasprit Bumrah: భారత జట్టు కెప్టెన్‌గా బూమ్రా..?

Related Articles

Good Luck Sakhi Twitter Review: ఫస్ట్ టాక్ ఎలా ఉందంటే..

'మహానటి' సినిమాతో భారీ క్రేజ్ కూడగట్టుకున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు అడ్రస్‌గా నిలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ''. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి...

Vikrant Rona: కరోనా ఎఫెక్ట్.. వెనక్కు తగ్గిన మరో పాన్ ఇండియా సినిమా..

కరోనా (Corona virus) కారణంగా సినిమా పరిశ్రమ (Cinema Industry) మరోసారి సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే...

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ధనలాభం కలుగుతుంది.. నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (28-01-2022): ఈరోజులో కొత్త పనులను, శుభకార్యాలు, ప్రయాణాలు, ఇలా ఏది మొదలు పెట్టాలన్నా చాలామంది మంచి...

Latest Articles

Gold Price Today: బంగారం కొనేవారికి శుభవార్త.. భారీగా దిగి వచ్చిన పసిడి ధర..!

Gold Price Today: భారతదేశంలో బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పసిడి మహిళలకు అత్యంత ఇష్టమైనది. బంగారం ధరలు...

Canara Bank Profit: మూడో త్రైమాసికంలో బ్యాంకుకు లాభాల పంట..!

Canara Bank Profit: కెనరా బ్యాంక్ క్యూ3 ఫలితాలు: డిసెంబరు 2021 త్రైమాసికం (Third Quarter)లో నికర లాభం...