Wednesday, January 26, 2022

Mahabubabad : ఒకే ఇంట్లో ముగ్గురిని కాటేసిన పాము | snake that bites three people in the same house

Mahabubabad : మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. మహబూబాబాద్‌ మండలం శనిగరపురంలో ఒకే ఇంట్లో ముగ్గురిని పాము కాటు వేసింది. పాము కాటుకు గురైన వారిలో దంపతులు సహా మూడు నెలల చిన్నారి ఉన్నారు.

చదవండి : Snake Catcher : చేతులతో కోడెనాగును పట్టిన మహిళ.. వీడియో వైరల్.. నెటిజన్లు ఫిదా

పాము కాటుతో చిన్నారి మృతి చెందగా దంపతులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పాప పాము కాటుకు మృతి చెందటంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

చదవండి : Rattlesnake : వామ్మో.. ఒక్కచోటే 92 పాములు.. హడలిపోయిన యజమాని

The post Mahabubabad : ఒకే ఇంట్లో ముగ్గురిని కాటేసిన పాము appeared first on 10TV.

Related Articles

గుప్పెడంత మనసు జనవరి26 బుధవారం ఎపిసోడ్: దేవయానికి భారీ షాక్, జగతిని చూసి ఉప్పొంగిన మహేంద్ర మనసు

గుప్పెడంతమనసు జనవరి 26 బుధవారం ఎపిసోడ్ ధరణికి కాల్ చేసి మాట్లాడిన జగతి..ఫుడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుంది. ఆ ఫోన్ కాల్ విన్న గౌతమ్...మీరు...

Covid 19 : మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్..!

థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం చాలా ఎక్కువ‌గా ఉంది. సామాన్యులు, సెల‌బ్రిటీలు చాలా మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది ప్ర‌ముఖులు క‌రోనా ఎఫెక్ట్‌కి గుర‌య్యారు....

‘ఆజాద్.. గులాం కాదు’: సహచరుడికి పద్మ అవార్డుపై జైరాం రమేశ్ వ్యంగ్యాస్త్రాలు

ప్రధానాంశాలు:పరోక్షంగా ఆజాద్‌ను బానిస అంటూ వ్యాఖ్యలు.అవార్డు తిరస్కరించిన బెంగాల్ మాజీ సీఎం.కాంగ్రెస్‌ అధినేత్రికి లేఖ రాసినవారిలో ఆజాద్.మంగళవారం కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో సీనియర్ కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్‌కు పద్మభూషణ్...

Latest Articles

Russia-Ukraine Conflict: రష్యా-ఉక్రెయిన్ బార్డర్‌లో తీవ్ర ఉద్రిక్తతలు..ఎప్పుడు ఏమైనా జరగొచ్చు: పెంటగాన్

రష్యా, ఉక్రెయిన్ ఎపిసోడ్‌లో కీలక అప్‌డేట్‌ ఇది. ఆ రెండు దేశాల మధ్య ఎప్పుడు ఏమైనా జరగొచ్చు...

కార్తీకదీపం జనవరి26 బుధవారం ఎపిసోడ్: కార్తీక్ పై మోనిత కుట్రని డాక్టర్ భారతి కనిపెట్టేసిందా..

కార్తీకదీపం జనవరి 26 బుధవారం ఎపిసోడ్రుద్రాణి మనుషులు మన ఇంటి నుంచి వెళుతూ మీ నాన్న జాగ్రత్త అంటూ వెళ్లారని పిల్లలు చెప్పడంతో దీప...