Wednesday, January 19, 2022

Hyper Aadi : ఆరేళ్ల కోరిక అదేనట!.. అనసూయపై ఇష్టాన్ని బయటపెట్టిన ఆది | The Telugu News

Hyper Aadi : జబర్దస్త్‌లో ఆది రూటే సపరేట్.. తన స్కిట్స్‌లో ట్రెండింగ్ టాపిక్స్‌తో పాటు, జబర్దస్త్‌ వెనకాల జరిగే అంశాలను కూడా ప్రస్తావిస్తుంటాడు. వాటిని స్కిట్స్‌లో వాడుతూ నవ్వులు పూయిస్తాడు. ఇతరులకు చాన్స్ ఇవ్వకుండా మొత్తం కౌంటర్స్ అన్ని ఆది వేస్తుంటాడు. యాంకర్ అనసూయపై కూడా ఆది పంచ్‌లు వేస్తుంటాడు. కొన్ని డైలాగ్స్ ముందుగా చెప్పకుండానే స్టేజ్‌ మీద వేసే సరికి.. మిగిలిన వారు షాక్ అవుతుంటారు. కానీ కామెడీ కోసమే కదా అని లైట్ తీసుకుంటారు.

jabardasth hyper adi express his feelings on Anasuya

అయితే పలు సందర్భాల్లో అనసయాను తన స్కిట్స్‌లోకి తీసుకొచ్చే ఆది.. ఆమె అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమో చూస్తే.. ఆది అనసూయపై తన ఇష్టాన్ని పూర్తిగా బయటపెట్టినట్టుగా తెలుస్తోంది. ఆరేళ్ల నుంచి వెయిట్ చేస్తున్నానని చెప్పి ఆది తన మనసులోని మాటను వెల్లడించాడు. అయితే అనసూయ కూడా చివర్లో తనదైన డైలాగ్.. ఆది ఆశలపై భారీ కౌంటర్ వేసింది.

Hyper Aadi : ఆనసూయపై ఆది కోరిక…

jabardasth hyper adi express his feelings on Anasuya
jabardasth hyper adi express his feelings on Anasuya

తొలుత అనసూయ.. మన ఎంట్రీ అప్పుడు బ్లాస్ట్ పేలింది.. ఎలా అనిపించిందని ఆదిని అడుగుతుంది. దీనికి ఆది.. నువ్వు ఇలా పట్టుకోవాలే గానీ.. బ్లాస్ట్ మన ముందు ఏమిటి.. నా కింద పేలినా.. బాగానే ఉంటుందని అంటాడు. సడెన్‌గా ఏమిటి ఈ ప్లాన్ బీచ్, క్యాండిల్ లైట్ డిన్నర్.. అని అనసూయ అనగా… ఆరేళ్ల నుంచి వెయిట్ చేస్తున్న.. తిందామని ఆది తనదైన కౌంటర్ వేశాడు. ఆ తర్వాత ‘చల్లటి గాలిలో గట్టి హగ్ ఇచ్చి.. ఓ ముద్దు మా ఆయన భరద్వాజ్ పెడితే.. ఎంతో బావుంటుందో..’ అని అనసూయ చెప్పడంతో.. దానికి ఆది.. సెట్ ప్రాపర్టీకి 20 వేలు బొక్కా.. స్కిట్ రాయడానికి 20 గంటలు బొక్కా.. అంటూ కామెంట్ చేశాడు.

Related Articles

Rajamouli-Sekhar Kammula : వీళ్లతో సినిమాలు చేస్తే ఫ్లాపులు.. విడాకులేనంట! | Rajamouli Sekhar Kammula

‘గోదావరి’ సినిమా చేస్తున్నప్పుడు సుమంత్, కీర్తి రెడ్డి నుండి విడిపోయాడు. నాగ చైతన్యతో శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ చేశారు. ఆ సినిమా అప్పుడు చై-సామ్ బ్రేకప్ చెప్పేసుకున్నారు.. ...

High Court: పీజీ వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్..ఫీజుల పెంపు జీవో కొట్టివేసిన హైకోర్టు!

రాష్ట్ర ప్ర‌భుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. పీజీ వైద్య కాలేజీలల్లో ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను...

RRC CR Jobs | రైల్వే శాఖలో భారీగా ఖాళీలు – Telugu Job Alerts 24

RRC CR Recruitment 2022 Notification : RRC CR సెంట్రల్ రైల్వే విభాగంలో అప్రెంటిస్ పోస్టుల భర్తీ కొరకు రైల్వేశాఖ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా...

Latest Articles

సుకుమార్ డైరెక్ష‌న్ లో ధ‌నుష్ !

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో రీసెంట్ గా పుష్ప చిత్రాన్ని తెర‌కెక్కించాడు డైరెక్ట‌ర్ సుకుమార్. ఈ చిత్రం రిలీజ్ అయి ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల‌ని పొందింది. కాగా పుష్ప‌2 కూడా ప్రేక్ష‌కుల...

Somu Veerraju: బీజేపీ కుటుంబ పార్టీ కాదు..అభివృద్ధి చేసే పార్టీ : సోము వీర్రాజు | BJP will be in power in AP in 2024 elections

బీజేపీ పార్టీ ఏపీలో అధికారంలోకి రావటం ఖాయం అంటూ ధీమా వ్యక్తంచేశారు. 2024 లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు ఏపీ బీజేపీ నేత సోము...