Wednesday, January 19, 2022

Singareni : సిరులు కురిపిస్తున్న తెలంగాణ కొంగు బంగారం | singareni huge profits from this financial year seven months

తెలంగాణ కొంగు బంగారంగా పిలుచుకునే సింగరేణి సంస్థ లాభాల్లో దూసుకుపోతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు (ఏడునెలల) రూ.868 కోట్ల లాభాలు అర్జించి రికార్డు సాధించింది.

Singareni తెలంగాణ కొంగు బంగారంగా పిలుచుకునే సింగరేణి సంస్థ లాభాల్లో దూసుకుపోతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు (ఏడునెలల) రూ.868 కోట్ల లాభాలు అర్జించి రికార్డు సాధించింది. ఇదే సమయంలో సంస్థ రూ.14,067 కోట్ల టర్నోవర్ సాధించింది. గతేడాది లాభాలతో పోల్చితే ఈ ఏడాది 177 శాతం. టర్నోవర్ 65 శాతం వృద్ధి నమోదైందని సంస్థ సీఎండీ శ్రీధర్ తెలిపారు. శనివారం మీడియా సమావేశం నిర్వహించిన శ్రీధర్ గత ఏడు నెలల్లో సంస్థ కార్యకలాలపై వివరాలు వెల్లడించారు.

చదవండి : Singareni Collieries : సింగరేణి ఉద్యోగులకు తీపికబురు.. పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంపు

గత ఆర్థిక సంవత్సరం (2020-21) ఏప్రిల్‌ – అక్టోబర్‌ మధ్యలో సంస్థ రూ.8,537 కోట్ల అమ్మకాలు జరపగా, ఈ ఏడాది అదే సమయంలో రూ.14,067 కోట్ల అమ్మకాలు జరిపిందని తెలిపారు. కరోనా ప్రభావం బొగ్గు అమ్మకాలు, రవాణాపై పడిందని.. ఇందుమూలంగా గతేడాది సంస్థ రూ.1,129 కోట్ల నష్టాలు వచ్చాయని వివరించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి, రవాణా విద్యుత్తు అమ్మకాలు భారీగా పెరగడంతో రూ.868 కోట్ల లాభాలు వచ్చినట్లు శ్రీధర్ వెల్లడించారు.

చదవండి : Singareni workers : సింగరేణి కార్మికులకు గ్రాట్యూటీ గ్రాంట్ ఎప్పుడో?

Related Articles

High Court: పీజీ వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్..ఫీజుల పెంపు జీవో కొట్టివేసిన హైకోర్టు!

రాష్ట్ర ప్ర‌భుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. పీజీ వైద్య కాలేజీలల్లో ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను...

సుకుమార్ డైరెక్ష‌న్ లో ధ‌నుష్ !

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో రీసెంట్ గా పుష్ప చిత్రాన్ని తెర‌కెక్కించాడు డైరెక్ట‌ర్ సుకుమార్. ఈ చిత్రం రిలీజ్ అయి ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల‌ని పొందింది. కాగా పుష్ప‌2 కూడా ప్రేక్ష‌కుల...

Somu Veerraju: బీజేపీ కుటుంబ పార్టీ కాదు..అభివృద్ధి చేసే పార్టీ : సోము వీర్రాజు | BJP will be in power in AP in 2024 elections

బీజేపీ పార్టీ ఏపీలో అధికారంలోకి రావటం ఖాయం అంటూ ధీమా వ్యక్తంచేశారు. 2024 లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు ఏపీ బీజేపీ నేత సోము...

Latest Articles

Akhanda 50 days Jathara : 50వ రోజు సెకండ్ షోకి బాలయ్య.. నందమూరి హీరోల హంగామా..

సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమాలు కూడా రెండు వారాలకు మించి థియేటర్లలో ఉండడం లేదు.. అలాంటిది ‘అఖండ’ తో 50 రోజుల పోస్టర్ చూపించాడు బాలయ్య.. ...

ఉద్యమాల్లో తెలంగాణ.. రాజకీయాల్లో రాయలసీమను తలపించే పంజాబ్ మాల్వా ప్రాంతం..

Punjab Assembly Election 2022: పంజాబ్ రాజకీయాల గురించి తెలుసుకోవాలంటే ముందు అక్కడి మాల్వా ప్రాంతం గురించి తెలుసుకోవాలి....