Sunday, January 23, 2022

Drug Racket : వరంగల్‌ మత్తు కథా చిత్రమ్!..అమ్మాయిలతో మత్తులో జోగుతూ.. విద్యార్థుల పార్టీలు | Warangal Drug Racket Busted

వరంగల్‌లో డ్రగ్స్ కేసుపై.. తీగ లాగితే డొంక కదులుతోంది. రాజకీయ నేతల అండతో డ్రగ్స్‌ మాఫియా రెచ్చిపోతోంది. ఓ ప్రజాప్రతినిధికి చెందిన హోటల్‌ డ్రగ్స్ కు అడ్డాగా మారినట్టు తెలుస్తోంది.

Warangal Drug Racket : వరంగల్‌లో డ్రగ్స్ కేసుపై.. తీగ లాగితే డొంక కదులుతోంది. రాజకీయ నేతల అండతో డ్రగ్స్‌ మాఫియా రెచ్చిపోతోంది. ఓ ప్రజాప్రతినిధికి చెందిన హోటల్‌ డ్రగ్స్ కు అడ్డాగా మారినట్టు తెలుస్తోంది. రాజకీయ నేత హోటల్‌ అయితే సేఫ్‌ అని భావిస్తున్న యువకులు.. వీకెండ్ వస్తే చాలు అక్కడ రూమ్‌ కోసం ఎగబడుతున్నారు. డ్రగ్స్‌, గంజాయి, అమ్మాయిలతో వీకెండ్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. వాట్సప్‌, ఇన్‌స్టా గ్రూప్‌ల ద్వారా వీకెండ్ పార్టీలకు ప్లానింగ్‌ జరుగుతోంది.

Read More : Pompeii: పురావస్తు శాఖ అధికారులు కనుగొన్న 2వేల ఏళ్ల నాటి పురాతన గది

కొన్ని రోజులుగా.. నగరంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థకు చెందిన విద్యార్థులు సిటీ నడిబొడ్డులో ఉన్న ఓ హోటల్ లో మకాం వేసి జల్సాలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ హోటల్ ఓ రాజకీయ నేతకు చెందినదిగా తెలుస్తోంది. ఇటీవల కొన్ని రోజులుగా ఆ హోటల్‌లో మకాం వేసిన విద్యార్థులు జల్సాలు చేసిన తీరుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అమ్మాయిలతో మత్తులో జోగుతూ.. విద్యార్థులు పార్టీలు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వాట్సాప్ చాటింగ్‌లు, సోషల్ మీడియాలో ప్లానింగులతో.. వీకెండ్ కోసం ప్లాన్ చేసి మరీ పార్టీలు చేస్తున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం.

Read More : Karthikeya : ఈ నెలలో నా పెళ్లి.. ఇప్పటి దాక నాకు ఒక్క కమర్షియల్ హిట్ కూడా లేదు

డ్రగ్ అడిక్టర్లలో ఉన్నత విద్యావంతులు, సాప్ట్ వేర్ ఇంజినీర్లు ఉన్నారని.. డ్రగ్ విక్రేతల్లో కూడా ఉన్నత కుటుంబాలకు చెందిన వారు ఉన్నారని తెలుస్తోంది. ఈ కేసులో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఉన్నట్టుగా టాక్. అంతే కాదు.. నగరంలోని సంపన్న కుటుంబాలకు చెందిన యువతను లక్ష్యంగా చేసుకుని.. ఐదేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా మాదక ద్రవ్యాలను వరంగల్‌లో విక్రయాలు చేస్తున్నట్టుగా సమాచారం.

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...