Sunday, January 23, 2022

Mid-day Meal : మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్ధులకు అస్వస్ధత | Mid-day Meal

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం దామరంచ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 15 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు.

Mid-day Meal :  కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం దామరంచ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 15 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. శనివారం మధ్యాహ్నం భోజనం చేసిన నలుగురు విద్యార్థులకు వాంతులు కావడంతో వారిని వెంటనే అంబులెన్స్ లో బాన్స్‌వాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అటు తర్వాత మరికొంత మంది విద్యార్థులు కూడా అనారోగ్యానికి గురికావడంతో వారందరినీ కూడా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  ఈ ఘటనకు సంబంధించి మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం వండటానికి ముందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వంటకు సంబంధించిన నూనె,కారం, ఇతర వస్తువులు పరిశీలించినట్లు చెప్పారు.

Also Read : Asaram Bapu : జోథ్‌పూర్ ఎయిమ్స్‌లో చేరిన ఆశారాం బాపు

విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినడం వల్ల అనారోగ్యానికి గురయ్యారా లేదా బయట నుంచి ఏదైనా తినుబండారాలు తిన్నారా అనే విషయంపై వివరాలు సేకరిస్తున్నట్టు చెప్పారు. విచారణ జరిపిన అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...