Friday, January 28, 2022

T.Congress : ఉద్యమం మొదలు పెడుతా…నా సంగతి ఏంటో చూపిస్తా | Komati Reddy Venkat Reddy Sensational Comments :


కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి – ఎల్లారెడ్డి నుంచి ఉద్యమం మొదలు పెడుతా…నా సంగతి ఏంటో చూపిస్తానంటూ వ్యాఖ్యానించారు.

Komati Reddy Comments : కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి – ఎల్లారెడ్డి నుంచి ఉద్యమం మొదలు పెడుతా…నా సంగతి ఏంటో చూపిస్తానంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ తనకు ప్రాణమని, సోనియా గాంధీ దేవత అంటూ అభివర్ణించారు. 2021, నవంబర్ 06వ తేదీ శనివారం సీఎల్పీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ నేతలే అప్పుడు దయ్యం అని ఇప్పుడు దేవత అంటున్నారని విమర్శించారు. పెద్ద లీడర్లు అని చెప్పుకొని పదవుల పంపకాలు చేసుకున్నారని ఆరోపించారు.

Read More : cancer Medicine : ‘మనతక్కలి’ మొక్కతో క్యాన్సర్‌ మందు..అధికారికంగా గుర్తించిన అమెరికా ఎఫ్‌డీఏ

72 నుంచి 78 సీట్లు వస్తాయని చెప్పారని తెలిపారు. మంత్రులు. ముఖ్య మంత్రులు పంపకాలు చేసుకున్నారని వ్యాఖ్యానించడం గమనార్హం. తాను జిల్లా లీడర్ ను వాళ్లంతా పెద్ద గొప్ప లీడర్లు ఎద్దేవా చేశారు. ఏపీలో కాంగ్రేస్ లేదనుకుంటే 6వేల ఓట్లు వచ్చాయని, తెలంగాణలో  ప్రభుత్వం వస్తదని చెప్పుకున్నా డిపాజిట్లు రాలేదన్నారు. గెలుపు ఓటములు సహజమన్న కోమటిరెడ్డి కేసీఆర్ ఇక రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల గురించి ఆలోచన చెయ్యాలని సూచించారు.

Read More : Hyderabad : బేగంపేట పేకాట కేసులో కొత్త కోణాలు..అరవింద్ అగర్వాల్ వెనుక రాజకీయ నేత ?

కేటీఆర్ సూటు బూటు వేసుకుంటే పెట్టుబడులు రావని, కాంగ్రేస్ అభివృద్ధి వల్లే ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. కేటీఆర్ రైతుల గురించి- వాళ్ళ కష్టాల గురించి మాట్లాడరని ప్రశ్నించారు. రైతుబంధు వల్ల ఎవరికి ఉపయోగం లేదని, చత్తీస్ ఘడ్  ముఖ్యమంత్రిని చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

Related Articles

Adipurush: భారీ డీల్‌తో హాలీవుడ్ రేంజ్ రిలీజ్! ఇది కదా ప్రభాస్ క్రేజ్ అంటే..

'బాహుబలి' సినిమాతో ప్యాన్ ఇండియా ఇమేజ్ సొంతమైంది. తెలుగోడి సత్తా ప్రపంచానికి తెలిసింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ పేరు ప్రపంచమంతా మారుమోగడమే గాక ప్రభాస్‌కి వరుసపెట్టి భారీ సినిమాల్లో అవకాశాలు...

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. మరికాసేపట్లో దర్శన టికెట్లు విడుదల..

TTD Special Darshan Tickets: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎదురు చూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ...

Latest Articles

Adipurush: భారీ డీల్‌తో హాలీవుడ్ రేంజ్ రిలీజ్! ఇది కదా ప్రభాస్ క్రేజ్ అంటే..

'బాహుబలి' సినిమాతో ప్యాన్ ఇండియా ఇమేజ్ సొంతమైంది. తెలుగోడి సత్తా ప్రపంచానికి తెలిసింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ పేరు ప్రపంచమంతా మారుమోగడమే గాక ప్రభాస్‌కి వరుసపెట్టి భారీ సినిమాల్లో అవకాశాలు...

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. మరికాసేపట్లో దర్శన టికెట్లు విడుదల..

TTD Special Darshan Tickets: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎదురు చూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ...

సామి సామి… ఇంత ప్రేమ ఏంది సామి… రష్మిక గ్రాటిట్యూడ్!

<p>'పుష్ప: ద రైజ్' సినిమా చాలా మందికి నచ్చింది. పుష్ప&zwnj;రాజ్&zwnj;గా న&zwnj;టించిన&zwnj; ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పుష్పరాజ్ ప్రేయసి శ్రీవల్లి పాత్రలో నటించిన నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కూడా...

Good Luck Sakhi Twitter Review: ఫస్ట్ టాక్ ఎలా ఉందంటే..

'మహానటి' సినిమాతో భారీ క్రేజ్ కూడగట్టుకున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు అడ్రస్‌గా నిలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ''. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి...