Sunday, January 23, 2022

Woman Dress Changing : ట్రయల్‌రూమ్ లో బట్టలు మార్చకుంటుడగా వీడియో తీసిన యువకులు | Woman Dress Changing

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఒక మహిళ   ట్రయల్ రూం లో బట్లలు మార్చుకుంటుండగా ఇద్దరు  యువకులు వీడియో తీశారు.

Woman Dress Changing :  హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఒక మహిళ   ట్రయల్ రూం లో బట్లలు మార్చుకుంటుండగా ఇద్దరు  యువకులు వీడియో తీశారు. అది గమనించిన ఆమె వారిని పోలీసులకు పట్టించింది.   జూబ్లీ హిల్స్ లో పేరొందిన ప్రముఖ బట్టల దుకాణంలో ఒక మహిళ బట్టలు కొనటానికి వచ్చింది.  తనకు నచ్చిన డ్రస్ తీసుకుని దాన్ని చెక్ చేసుకోటానికి ట్రయల్ రూమ్ లోకి వెళ్లి వేసుకుని చూసుకుంటుండగా….. ఆమెకు పక్కనే ఉన్న ట్రయల్ రూం లోంచి సెల్ ఫోన్ ద్వారా  తనను  వీడియో తీస్తున్నట్లు గుర్తించింది.

వెంటనే బయటకు వచ్చి పక్కనే ఉన్న ట్రయల్ రూం లోని ఇద్దరు యువకులను పట్టుకుని షాపు మేనేజర్ కు అప్పగించింది.   దానితో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చింది. కొద్ది నిమిషాల్లోనే షోరూం కు చేరుకున్న పోలీసులు  వీడియో తీసిన ఇద్దరు యువకులను,  షోరూం మేనేజర్ ను అదుపులోకి తీసుకున్నారు.  వీడియో తీసిన సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని  ముగ్గురిని తదుపరి విచారణ నిమిత్తం జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్ లో అప్పగించారు.

Related Articles

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు....

టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు

దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో...

Latest Articles

ఐపీఎల్ మనదేశంలోనే.. కానీ కండీషన్స్ అప్లై.. గంగూలీ ఏమన్నారంటే?

ఐపీఎల్ 2022 సీజన్ మనదేశంలో జరుగుతుందని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఏబీపీకి తెలిపారు. ఫిబ్రవరి...

Unstoppable: చిరంజీవితో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2.. లీక్ చేసిన రైటర్ మచ్చా రవి

చరిత్ర సృష్టించాలన్నామేమే దాన్ని తిరగరాయాలన్నా మేమే అని తన వంశ చరిత్ర గురించి నందమూరి బాలకృష్ణ పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఈ డైలాగ్ చెప్పినప్పుడల్లా.. యాంటీ ఫ్యాన్స్ నుంచి...