Sunday, January 16, 2022

Huzurabad ByPoll Result: హుజూరాబాద్‌లో మొత్తం 22 రౌండ్లు పూర్తి.. 24,068 ఓట్లతో ఈటల గెలుపు | Huzurabad by polling results live updates


Huzurabad Results: ఉత్కంఠ మధ్య.. హుజూరాబాద్ బైపోల్ కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఆసక్తికరమైన ఫైట్ జరుగుతోంది. ఫస్ట్ రౌండ్ నుంచే ఈటల రాజేందర్ లీడ్ చూపిస్తూ వచ్చారు. ఐతే.. 8, 11 రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యం ప్రదర్శించింది. ఐనప్పటికీ.. ఓవరాల్ లీడ్ లో రౌండ్ రౌండ్ కూ తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ వచ్చారు ఈటల రాజేందర్.

22 రౌండ్లు పూర్తయ్యాక ఓవరాల్ గా 24,068 ఓట్ల తేడాతో గెలిచారు ఈటల రాజేందర్.

  • ఈటల రాజేందర్ గెలుపు

    22 రౌండ్లు ముగిసే సమయానికి తన సమీప అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై ఈటల రాజేందర్ 24,068 ఓట్ల తేడాతో గెలుపొందారు.

  • 20 రౌండ్లు పూర్తయ్యేసరికి 21వేల ఓట్ల ఆధిక్యంలో ఈటల

    20 వ రౌండ్ తర్వాత ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

    20వ రౌండ్ లో Bjpకి 5,269… Trsకు 3,795 ఓట్లు పడ్డాయి. బీజేపీ Lead 1474 ఓట్లుగా ఉంది.

    ఇప్పటివరకు మొత్తం పార్టీల వారీగా పడ్డ ఓట్లు

    Bjp 96,581
    Trs 75,566
    దీంతో… బీజేపీ 21,015ఓట్ల Lead తో కొనసాగుతోంది. మరో 2 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యాక విజేతగా ఈటల రాజేందర్ ను ప్రకటిస్తారు. .

  • ఈటల లీడ్ 19,535 ఓట్లు

    19వ రౌండ్ లోనూ ఈటల దూసుకెళ్లారు. 3వేల 47 ఓట్ల ఆధిక్యం సంపాదించారు. ఓవరాల్ గా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై 19,535 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరో 3 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి కావాల్సి ఉంది.

  • 18వ రౌండ్ పూర్తి.. 16వేల ఓట్ల ఆధిక్యంలో ఈటల

    ఈటల రాజేందర్ గెలుపు ఖాయమైంది. కమలాపూర్ మండలం పరిధిలోకి వచ్చే మరో 4 రౌండ్ల లెక్కింపు పూర్తిచేయడానికి ముందే.. ఈటల రాజేందర్ గెలుపు ఖాయమైపోయింది. మొత్తం 18 రౌండ్లలో ఈటల 16వేల 494ఓట్ల ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. 18వ రౌండ్ లో .. ఈటల 1876 ఓట్ల లీడ్ సాధించారు. మరో 4 రౌండ్ల కౌంటింగ్ మిగిలి ఉంది.

  • 17వ రౌండ్ ఓట్ల వివరాలు

    17th Round
    BJP – 5610 (79,785)
    TRS – 4187 (65,167)
    BJP Lead – 1,423 (14,618)

  • 16వ రౌండ్ తర్వాత పార్టీల వారీగా ఓట్లు ఇవీ

    16 వ రౌండ్
    బీజేపీ – 5689 (74,175)
    తెరాస- 3917 (60,920)
    బీజేపీ లీడ్ – 1712 (13,255)

  • కరీంనగర్ కు బండి సంజయ్

    ఈటల ఆధిక్యంతో… హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ దగ్గర సంబరాలు చేసుకున్నారు కార్యకర్తలు. వారికి అభివాదం చేస్తూ… పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ కు బయల్దేరి వెళ్లారు.

  • 15వ రౌండ్ పూర్తయ్యేసరికి పార్టీల వారీగా ఓట్లు

    15th Round
    BJP కి ఈ రౌండ్ లో వచ్చిన ఓట్లు 5507 … బీజేపీకి ఇప్పటివరకు మొత్తం ఓట్లు 68,586
    TRS కి ఈ రౌండ్ లో పడిన ఓట్లు 3358…. టీఆర్ఎస్ కు ఇప్పటివరకు మొత్తం ఓట్లు 57003
    BJPకి ఈ రౌండ్ లో లీడ్ – 2149 ఓట్లు… బీజేపీ ఇప్పటివరకు ఓవరాల్ లీడ్ 11,583.

  • 15వ రౌండ్ ముగిసేసరికి 11వేల 583 ఓట్ల లీడ్ లో ఈటల

    హుజూరాబాద్ బైపోల్ కౌంటింగ్ 15 రౌండ్లు పూర్తయింది. ఈ రౌండ్ లో 2,149 ఓట్ల లీడ్ సాధించారు ఈటల రాజేందర్. ఓవరాల్ గా 11వేల 583 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఈటల రాజేందర్.

  • 14వ రౌండ్ లో ఓట్లు ఇవీ

    14 రౌండ్ ముగిసే సరికి

    బీజేపీ – 63079 ఓట్లు

    టీఆర్ఎస్ – 53645

    కాంగ్రెస్ – 1982 ఓట్లు

    14వ రౌండ్ లో టీఆర్ఎస్ కన్నా 1046 ఎక్కువ ఓట్లు సంపాదించింది బీజేపీ.

  • 14 రౌండ్లు పూర్తి.. 9వేలు దాటిన ఈటల లీడ్

    14వ రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యింది. బీజేపీ ఈ రౌండ్ లో.. టీఆర్ఎస్ కన్నా 1046 ఓట్లు ఎక్కువ సంపాదించింది. దీంతో… ఈటల రాజేందర్ ఓవరాల్ లీడ్ 9,434 ఓట్లకు పెరిగింది.

  • బండి సంజయ్‌ కి అమిత్ షా ఫోన్

    బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఫోన్ చేశారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. హుజూరాబాద్ ఫలితాలపై అరా తీశారు అమిత్ షా. హుజూరాబాద్ లో విజయం మనదే అంటూ అమిత్ షాకు వివరించారు బండి సంజయ్. గెలుపు ఖాయం కావడంతో… రాష్ట్ర నాయకులకు, కార్యకర్తలకు అమిత్ షా అభినందనలు తెలిపారు.

  • 600 దాటిన నోటా ఓట్లు

    కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బైపోల్ కౌంటింగ్ లో.. 13 రౌండ్ ముగిసే సరికి నోటాకి 606 ఓట్లు పడినట్టు గుర్తించారు. నోటా ఓట్లను ఓటర్ల ఒపీనియన్ గా మాత్రమే భావిస్తున్నారు. అవి గెలుపు, ఓటములపై ఎలాంటి ప్రభావం చూపవు.

  • రోటీ మేకర్ కు భారీ ఓట్లు

    కరీంనగర్ జిల్లా… కాంగ్రెస్ తరువాత స్థానంలో స్వతంత్ర అభ్యర్థి సిలివేరి శ్రీకాంత్ కి ఓట్లు.

    రోటీ మేకర్. 1101

    కాంగ్రెస్ 1830

  • 13వ రౌండ్‌లోనూ సత్తా చాటిన ఈటల

    13th Round
    BJP కి వచ్చిన ఓట్లు 4836 … బీజేపీకి మొత్తం ఓట్లు (58,333)
    TRS కు వచ్చిన ఓట్లు 2971… టీఆర్ఎస్ కు మొత్తం ఓట్లు (49,945)
    BJP Lead … 13 రౌండ్ లో 1865. ఓవరాల్ లీడ్ 8,388 ఓట్లు.

  • Related Articles

    Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు | Telangana Reports 2,047 New Corona Cases In Last 24 Hours

    తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు కోవిడ్, మరోవైపు ఒమిక్రాన్.. పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు.. ...

    Chia Seeds: చియా గింజలతో అద్భుతమైన ప్రయోజనాలు !! వీడియో

    ప్రస్తుత కాలంలో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే కొన్ని ఆరోగ్య చిట్కాలతో మన ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చు. ఈ క్రమంలో మన ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలను అందించే సూపర్‌...

    Green Coriander: పచ్చి కొత్తిమీరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. వీడియో

    కొత్తిమీర ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. పచ్చి కొత్తిమీర తినేవారి కంటిచూపు మెరుగ్గా ఉంటుందని.. నిపుణులు చెబుతున్నారు. ...

    Latest Articles

    Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు | Telangana Reports 2,047 New Corona Cases In Last 24 Hours

    తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు కోవిడ్, మరోవైపు ఒమిక్రాన్.. పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు.. ...

    Chia Seeds: చియా గింజలతో అద్భుతమైన ప్రయోజనాలు !! వీడియో

    ప్రస్తుత కాలంలో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే కొన్ని ఆరోగ్య చిట్కాలతో మన ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చు. ఈ క్రమంలో మన ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలను అందించే సూపర్‌...

    Green Coriander: పచ్చి కొత్తిమీరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. వీడియో

    కొత్తిమీర ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. పచ్చి కొత్తిమీర తినేవారి కంటిచూపు మెరుగ్గా ఉంటుందని.. నిపుణులు చెబుతున్నారు. ...

    CM KCR : పరిపాలనా సంస్కరణల దిశగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం | Administrative reforms committee in telangana, cm kcr key decision

    తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు. నలుగురు ఐఏఎస్ లు ఈ కమిటీలో ఉంటారు. ...

    Ananya Pandey : చూపు తిప్పుకోనివ్వ‌కుండా చేస్తున్న అన‌న్య పాండే అందాలు.. మైండ్ బ్లాక్ అంటున్న నెటిజ‌న్స్ | The Telugu News

    Ananya Pandey : లైగర్ బ్యూటీ అన‌న్య పాండే ఈ మ‌ధ్య కాలంలో త‌న అంద‌చందాల‌తో మైండ్ బ్లాక్ చేస్తుంది. కుర్రాళ్ళు కోరుకునే నాజూకు అందం అనన్య సొంతం. ఇప్పటి ట్రెండ్...