Friday, January 28, 2022

Varsha : వర్ష ఇమాన్యుయేల్ పరువుపోయింది.. అంత మాట అనేసిన నూక‌రాజు | The Telugu News

Varsha  : బుల్లితెరపై వర్ష ఇమాన్యుయేల్ ట్రాక్ ఇప్పుడు అందరికీ వెగటుపుట్టేసింది. ఒకప్పుడు వారిద్దరి మధ్య నిజంగానే ఏదో ఉందని జనాలు కూడా ఫీలయ్యారు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్, కలర్ ఫోటో కాంబో అంటూ అందరూ ఆ జోడి మీద బాగానే ఇంట్రెస్ట్ చూపించారు. కానీ రాను రాను వారు చేసే అతిని చూసి అందరికీ విసుగు పుట్టింది. చివరకు చిరాకు పుట్టింది. బయటి జనాలే కాదు ఇప్పుడు అందులో ఉండే ఆర్టిస్టులే బహిరంగంగా వర్ష ఇమాన్యుయేల్ మీద పంచులు వేసేస్తున్నారు.

Nookaraju Satires On Varsha And Emmanuel In Rechipodam Brother

బుల్లితెరపై ఈ ఇద్దరూ కాస్త శ్రుతిమించారు. ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేయడం, ఎంతో ఎమోషనల్ అవ్వడం, టీఆర్పీ స్టంట్లు చేయడం, చివరకు పెళ్లి అంటూ డ్రామాలు ఆడి, ఈవెంట్‌ కోసం పెళ్లి చేసుకోవడం వంటి వాటితో ఈ జోడి విపరీతమైన ట్రోలింగ్‌కు గురైంది. అలా మొత్తానికి ఈ జోడిని ఇప్పుడు ఎవ్వరూ అంతగా పట్టించుకోవడం లేదు. ఇక జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ, రెచ్చిపోదాం బ్రదర్ వంటి షోలోని ఆర్టిస్ట్‌లు ఆ జోడి మీద నానా రకాల పంచులు వేస్తున్నారు.

Varsha : ఇమాన్యుయేల్ వర్ష పరువుతీసిన నూకరాజు

Nookaraju Satires On Varsha And Emmanuel In Rechipodam Brother
Nookaraju Satires On Varsha And Emmanuel In Rechipodam Brother

మరీ ముఖ్యంగా నూకరాజు అయితే ఇమాన్యుయేల్‌ను దారుణంగా ఆడుకుంటున్నాడు. అతనిలా ఇమిటేట్ చేసి పరువుతీస్తున్నాడు. తాజాగా రెచ్చిపోదాం బ్రదర్ షోలో నూకరాజు నిజంగానే రెచ్చిపోయాడు. టాపు లేచిపోద్ది అనే పాటకు పేరడి పాడాడు. అది కూడా వర్ష ఇమాన్యుయేలో జోడి మీద. కోతి మొకం వర్షతో నువ్ రొమాన్స్ చేస్తుంటే.. కాలి పోద్ది.. మాకు కాలి పోద్ది అంటూ టాపు లేచిపోద్ది అనే పాటను పేరడిచేసేశాడు. దీంతో అందరూ పగలబడి నవ్వేశారు.

Related Articles

Hindupuram: చూడు.. ఇటు వైపే చూడు.. హిందూపురం వైపే చూడు…! కొత్త జిల్లాకు పెరుగుతున్న డిమాండ్

Hindupuram Politics: చూడు.. ఇటు వైపే చూడు.. హిందూపురం (Hindupuram) వైపే చూడు...! ఇప్పుడు ఇదీ సినీ నటుడు,...

పబ్బులో ఆర్జీవీ చిందులు.. చేతిలో సిగరెట్.. హీరోయిన్‌కు ముద్దులు.. లైఫ్ అంటే నీదే అంటున్న ఫ్యాన్

<p><strong>రా</strong>మ్ గోపాల్ వర్మ (RGV) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటారు. ఆయన ఎక్కడుంటే.. అక్కడ వివాదాలు కూడా ఉంటాయి. ఒకప్పుడు గొప్ప దర్శకుడిగా...

Latest Articles

పాకిస్థాన్ స్మగ్లర్లకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు.. 47 కిలోల హెరాయిన్ స్వాధీనం

ప్రధానాంశాలు:భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో స్మగ్లింగ్కదలికలు గమనించి కాల్పులు జరిపిన భద్రతా దళాలుకాల్పుల ఘటనలో గాయపడిన ఓ జవాన్పంజాబ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. గురుదాస్‌పూర్ జిల్లాలోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం పాకిస్థాన్ స్మగ్లర్లకు,...

Salaar సర్‌ప్రైజింగ్ అనౌన్స్‌‌మెంట్.. ఆధ్య రోల్‌లో శృతి హాసన్

ప్రధానాంశాలు:ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ రేంజ్‌లో 'సలార్'హీరోహీరోయిన్లుగా ప్రభాస్- శృతి హాసన్డైరెక్టర్ లేటెస్ట్ అప్‌డేట్కమల్ హాసన్ కూతురుగా సినీ ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్.. తమిళం, తెలుగు, హిందీ భాషా చిత్రాల్లో...