Friday, January 28, 2022

Siddipet : ఎయిర్ గన్ మిస్ ఫైర్.. యువకుడు మృతి | air gun miss fired in siddipet district one young boy leave life

సిద్ధిపేట జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఎయిర్ గన్ మిస్ ఫైర్ కావడంతో ముసాఫ్ ఖాన్ అనే యువకుడు మృతి చెందాడు.

Siddipet :  సిద్ధిపేట జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఎయిర్ గన్ మిస్ ఫైర్ కావడంతో ముసాఫ్ ఖాన్ అనే యువకుడు మృతి చెందాడు. జిల్లాలోని ముద్దూర్ మండలం సలాక్ పూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఫజిల్ అనే వ్యక్తి ఇంటికి హైదరాబాద్ నుంచి ఎనిమిది మంది వచ్చారు. వారంతా రాత్రి షికారుకు వెళ్ళారు.

చదవండి : Widow killed in Guntakal : గుత్తిలో దారుణం : వితంతు కోడలిని హత్య చేసిన మామ

ఈ సమయంలో ఎయిర్ గన్ మిస్ ఫైర్ అయి మిషాక్ అనే యువకుడి తలకు బలంగా తగిలింది. దీంతో అతడిని స్నేహితులు సిద్ధిపేట ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

చదవండి : Gun Fire: మూత్రం పోస్తుండగా ప్యాంటు జేబులో పేలిన గన్..పరిస్థితి ఎలా ఉందంటే..

Related Articles

Viral Video: పెళ్లి చేసుకోవడానికి ఎంతో అందంగా ముస్తాబైన వధువు.. కానీ పాపం..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని.. ...

‘నేను శ్యామ్ సింగ రాయ్.. నన్ను, రోజీని కలపండి’.. ఆన్‌లైన్ క్లాసులో ఆకతాయి ఫన్, వీడియో వైరల్!

నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ (Shyam Singha Roy) థియేటర్లో విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం...

Latest Articles

ఇన్ని రోజులకు చెప్పేసిన అల్లు శిరీష్!

అల్లు శిరీష్ సినీ కెరీర్ ఎలా ఉందో.. ఆయన గ్రాఫ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గౌరవం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. 2013లో వచ్చిన ఈ...