Sunday, January 23, 2022

EWS : అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ | AP Govt Sets Up Special Welfare Dept For Upper Caste People From EWS

అగ్రవర్ణాల్లోని పేదల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. వారి సంక్షేమం కోసం ‘ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు)’ శాఖను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది

EWS : అగ్రవర్ణాల్లోని పేదల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. వారి సంక్షేమం కోసం ‘ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు)’ శాఖను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈడబ్ల్యూఎస్ వర్గాల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసే విషయంపై ఇటీవలే రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

WhatsApp : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. నో టైం లిమిట్.. ఎప్పుడైనా డిలీట్ చేయొచ్చు!

ఈ నేపథ్యంలోనే ఈడబ్ల్యూఎస్ శాఖను ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన విభాగం జీవో ఇచ్చింది. ఈ శాఖ పరిధిలోకి కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, కాపు, ఆర్యవైశ్య కార్పొరేషన్లను తీసుకువచ్చారు. జైనులు, సిక్కుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తూ మరో రెండు జీవోలను జారీ చేసింది.

జైనులు, సిక్కులు తరతరాలుగా రాష్ట్రంలో స్థిరపడి జీవనం సాగిస్తున్నారు. వారికి ఇక్కడే స్థిర నివాసాలు, వ్యాపార, ఉపాధి అవకాశాలు ఉండడంతో ఇక్కడే ఉండిపోయారు. సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే అల్ప సంఖ్యాక వర్గమైన వీరికి కూడా సంక్షేమ ఫలాలు అందించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జైనులు, సిక్కుల కోసం కూడా ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తూ మరో రెండు జీవోలను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.

Gmail Account : గూగుల్ కొత్త రూల్స్.. ఇకపై మీ జీమెయిల్ ఓపెన్ చేయాలంటే ఇది మస్ట్!

అగ్రవర్ణాల్లో కూడా చాలా మంది పేదలున్నారని, వారికి ఎలాంటి సంక్షేమ పథకాలు అందక కష్టాలు పడుతున్నారని పాదయాత్ర సమయంలోనే జగన్ ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చాక వారిని ఆదుకునే విషయం ఆలోచిస్తానని ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక ఈడబ్ల్యూఎస్ వర్గాల కోసం ఏం చేయాలనే విషయంపై ఉన్నతాధికారులతో అధ్యయనం చేయించారు. సూచనలు తీసుకుని సమాలోచనలు చేసి ఆచరణలోకి తెచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈడబ్ల్యూఎస్ ప్రత్యేక శాఖ ఏర్పాటు విషయంపై కొన్ని రోజుల క్రితం రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. లాంఛనాలన్నీ పూర్తి కావడంతో బుధవారం ఈడబ్ల్యూఎస్ శాఖను ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన విభాగం జీవో జారీ చేసింది.

Related Articles

ప్రభాస్-మారుతి ప్రాజెక్ట్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరో. ప్రభాస్ చేసే సినిమాల మీద అంతర్జాతీయ స్థాయి నటీనటుల కన్ను ఉంటుంది. ప్రభాస్ సినిమాలన్నీ కూడా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంటాయి. అలాంటి ప్రభాస్ ...

Ramesh Babu : ర‌మేష్ బాబు పెద‌క‌ర్మ‌కు హాజ‌రైన మ‌హేష్‌..వైర‌ల్ అవుతున్న ఫొటో!

ప్రధానాంశాలు:రమేష్ బాబు పెద కర్మకు హాజరైన మహేష్కోవిడ్ నుంచి కోలుకున్న మహేష్నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల్లో ర‌మేష్ బాబు మ‌ర‌ణం అనేది ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీని శోక సంద్రంలో ముంచేసింది....

Mahesh Babu : అద్భుతమైన నటుడు, అంతకన్నా మంచి మనసున్నవాడు : బాలకృష్ణ

ప్రధానాంశాలు:టాక్ షోతో దుమ్ములేపుతోన్న బాలకృష్ణముగుస్తున్న అన్ స్టాపబుల్ మొదటి సీజన్మహేష్ బాబుపై బాలయ్య కామెంట్స్నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేయడం ఏంటి? అసలు బాలయ్య హ్యాండిల్ చేయగలడా? అందరితో మాట్లాడగలడా? అని కొందరు...

Latest Articles

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు ఏ పని చేపట్టినా సక్సెస్.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (23-January-2022): ఈరోజులలో కూడా ఎక్కువమంది ఏ పని మొదలు పెట్టాలన్నా, ఫంక్షన్లు శుభకార్యాలు చేయలన్నా.. తమ...