Sunday, January 23, 2022

viral video : రైల్వే ట్రాక్ పైన ఏంట్రా ని ఏషాలూ ? నెటిజ‌న్లు ఫైర్‌..! | The Telugu News


viral video :  రైలు ప్ర‌మాదాలు మ‌నం రోజు చూస్తునే ఉన్నాం .కొంద‌రు రైలు వ‌స్తున్న‌పుడు రైలు దాటాల‌ని స‌హ‌సం చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు . ట్రైన్ వ‌స్తుంది అని తెలిసిన వేంట‌నే జాగ్ర‌త్త ప‌డ‌వ‌లెను . కాని కొంద‌రు అలా కాకుండా బుద్ది లేని
ప‌నులు చెసి ప్రాణం మిద‌కు తెచ్చుకుంటారు . రైల్వే స్టేష‌న్ లో ప‌ట్టాల‌పై న‌డ‌వ‌ద్ద‌ని పుట్ ఓవ‌ర్ బ్రిడ్జి పై మాత్ర‌మే వెళ్ళండి
అని ప‌ట్టాల‌పై నుంచి దాటితే 1000 / రూ పైన్ అని కూడా చెబుతారు . కాని అలా ఎవ్వ‌రు పైన్ వెయ్య‌క‌పోవ‌డంతో చాలా
మంది ప‌ట్టాల‌ను దాటి వెలుతున్నారు . అయితే ఇలాంటి సంఘ‌ట‌న రైల్వే స్టేష‌న్ లో ప‌ట్టాల‌ను దాటే ప్ర‌య‌త‌న్నం ఓ వ్య‌క్తి
స‌హ‌సంచెశాడు . అస‌లు అత‌డు రైలు వ‌స్తున్న‌ప్పుడు ఆ ప‌ట్టాల‌పైకి ఎందుకు వ‌చ్చాడు . అక్క‌డ ఎంచేస్తున్నాడు ? ఈ
విడియో చూస్తే షాక్ అవ్వ‌క మాన‌రు .

train track viral video

viral video :రైల్వే ట్రాక్ పైన ఏంట్రా ని ఏషాలూ

ఈ విడియోని ట్విట్ట‌ర్ లో డాక్ట‌ర్ అజ‌యిత షేర్ చేశారు . 22 సెక‌న్ల విడియో లో ఓ వ్య‌క్తి ప‌ట్టాల‌పై న‌డుస్తూ … ప‌ట్టాల‌నుదాటాల‌ని అనుకున్నాడు . అప్పుడు అత‌డి కాళి షూ ఉడిపోయింది . అదే స‌మ‌యంలో అదే ప‌ట్టాల‌పైన ఓ ట్రైన్ వ‌స్తుంది .అది గ‌మ‌నించిన వ్య‌క్తి ఏమాత్రం భ‌యం లేకుండా ప‌ట్టాల‌పైన ప‌డిన షూ కొసం వేళ్ళి తేచ్చుకొవాల‌నుకున్నాడు . ప‌ట్టాల‌పైన ఉన‌న ఉన్న షూ ని వ‌దిలేసి త‌న ప్రాణం కాపాడుకొక ఆ దిక్కుమాలిన షూ కొసం వేళ్ళాడు . అప్పుడే ట్రైన్ చాలా దెగ్గ‌ర‌కు వ‌చ్చింది .వేన‌కకు ప‌డిన షూ ను తిసుకొవ‌డానికి వేళ్ళిన వాడు అక్క‌డే ఉండ‌క . మ‌ళ్ళి ప‌ట్టాల‌ను దాటే ప్ర‌య‌త్నం చెశాడు .

 train track viral video
train track viral video

ఒక వేపునుంచి ఇదంద‌త్తా చూస్తున్న ప్లాట్ ఫామ్ పై ఉన్న సెక్యూరిటీ రావ‌ద్దు అని ఎంత‌చెప్పిన విన‌లేదు . ప‌ట్టాల‌పైన ఉన్న‌వ్య‌క్తి ప్లాట్ ఫామ్ పైకి వ‌స్తుండ‌గా ట్రైన్ అత‌డి దెగ్గ‌ర‌కు వ‌చ్చేసింది .అత‌డికి భూమి మిద నూక‌లు ఉన్నాయి కొద్దిలో ప్ర‌మాదం తప్పి ల‌క్కిగా ప్లాట్ ఫామ్ పై ఉన్న వ్య‌క్తి అత‌డిని పైకి లాగాడు . కొద్దిలో ప్ప‌మాదం త‌ప్పింది . ఇలా ఎవ్వ‌రు కూడాచేయ‌కూడ‌దు అని ట్విట్ట‌ర్ లో డాక్ట‌ర్ అజ‌యిత షేర్ చేశారు . ఈ విడియోని 30 వేల మందికి పైగా చూశారు .ఈ విడియో చూసిన నేటిజ‌న్లు తిడుతున్నారు . ఇలా ఎవ్వ‌రు చేయ‌కుండా ఈ విడియో ఒక గున‌పాటం అంటూన్నారు .



Related Articles

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు....

టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు

దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో...

Latest Articles

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు....

టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు

దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో...

ఐపీఎల్ మనదేశంలోనే.. కానీ కండీషన్స్ అప్లై.. గంగూలీ ఏమన్నారంటే?

ఐపీఎల్ 2022 సీజన్ మనదేశంలో జరుగుతుందని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఏబీపీకి తెలిపారు. ఫిబ్రవరి...

Unstoppable: చిరంజీవితో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2.. లీక్ చేసిన రైటర్ మచ్చా రవి

చరిత్ర సృష్టించాలన్నామేమే దాన్ని తిరగరాయాలన్నా మేమే అని తన వంశ చరిత్ర గురించి నందమూరి బాలకృష్ణ పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఈ డైలాగ్ చెప్పినప్పుడల్లా.. యాంటీ ఫ్యాన్స్ నుంచి...