Friday, January 28, 2022

Chilkur Temple : చిలుకూరు బాలజీ ఆలయ దర్శనవేళల్లో మార్పు |Change in Chilukur Balaji Temple visit times

ఉదయం 6గంటల నుంచి 11 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు.

Chilkur Temple : కరోనా నేపధ్యంలో చిలుకూరు బాలాజీ ఆలయం దర్శన వేళల్లో మార్పులు చేశారు. దర్శనాలకు సంబంధించిన సమయ వివరాలను ఆలయ అర్చకుడు రంగరాజన్‌ వెల్లడించారు. కొవిడ్‌ నేపథ్యంలో ఉదయం 6గంటల నుంచి 11 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. ఆలయానికి వచ్చే భక్తులు దర్శన సమయాల్లో చేసిన కొత్త మార్పులను గమనించి స్వామి దర్శనానికి రావాలని విజ్ఞప్తి చేశారు.

ఇదిలా వుంటే గూగుల్‌లో ప్రస్తుతం చూపుతున్న సమయాల్లో తేడా ఉన్నట్లు చెప్పారు. గూగుల్ చూపించే సమయాలను అనుసరించవద్దన్నారు. ఈ విషయంపై గూగుల్‌ను సైతం అలర్ట్‌ చేసినప్పటికీ సమయాల్లో మార్పులు చేయలేదన్నారు. కరోనా మహమ్మారి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు ప్రస్తుత సమయాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా టైమింగ్స్‌ను అప్‌డేట్‌ చేయాలని రంగరాజన్‌ గూగుల్‌ను కోరారు.

Related Articles

పెళ్లి, విడాకుల వార్తలపై హిమజ రియాక్షన్

సోషల్ మీడియాలో రూమర్స్ రావడం అనేది కామన్. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఎన్నో రకాల వార్తలు తెరపైకి వస్తుంటాయి. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ఆధారంగా వార్తలు పుట్టుకొస్తుంటాయి. ఈ క్రమంలోనే...

ప్రియుడిని పెళ్లాడిన ‘కేజీఎఫ్’ బ్యూటీ మౌనీరాయ్

Mouni Roy Wedding: ప్రియుడిని పెళ్లాడిన 'కేజీఎఫ్' బ్యూటీ మౌనీరాయ్

v23 ఏళ్ల శ్రమ ఫలితం.. తాజ్‌మహాల్‌ను తలపించే భవంతిని కట్టిన విలక్షణ నటుడు

<p><strong>అ</strong>తడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ప్రాధాన్యం ఉన్న పాత్రలోకి తీసుకోవాలంటే భయపడేవారు. నటీ నటుల వారసులకే పెద్ద పీఠం వేసే బాలీవుడ్&zwnj;లో నెట్టుకు రావడం అంటే అంత సులభం కాదు. నెపొటిజాన్ని...

Latest Articles

‘గుడ్ లక్ సఖి’ మూవీ రివ్యూ: కీర్తీ సురేష్ సినిమా ఎలా ఉందంటే?

Good Luck Sakhi Sports Drama దర్శకుడు: Nagesh Kukunoor Artist: Keerthy Suresh, Aadhi Pinisetty, Jagapati Babu, Rahul Ramakrishna and Others సినిమా రివ్యూ:...

Pushpa: ఇది బాలీవుడ్ తారలకు చెంపపెట్టు! అల్లు అర్జున్‌పై సినీ క్రిటిక్ కామెంట్స్

బాలీవుడ్‌ సినీ క్రిటిక్‌గా గుర్తింపు పొందిన కమల్‌ ఆర్‌ ఖాన్‌ తరచూ వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ బాలీవుడ్ తారలపై విరుచుకుపడుతుంటారు. ఈ...