Sunday, January 23, 2022

Riyaj : జనసేన నుంచి పోటీ చేయబోతున్న ‘అదిరింది’ కమెడియన్ రియాజ్ | comedian riyaj competing in elections from janasena

తాజాగా రియాజ్ తాను జనసేన పార్టీలో చేరుతున్నానని నెల్లూరులోని 30వ డివిజన్ నుంచి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలు, ఒక

Riyaj :  ‘అదిరింది’ షో ద్వారా కమెడియన్ రియాజ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఈ షోలో తన కామెడీతో అందర్నీ అలరించాడు. ఇప్పుడు యూట్యూబ్ లో కొన్ని వెబ్ సిరీస్ లు చేస్తున్నాడు. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా చిన్న చిన్న పత్రాలు చేస్తున్నాడు. ఇప్పటికే రియాజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని షోలో వేసే స్కిట్స్ ద్వారా తెలిపాడు. చాలా మంది సెలబ్రిటీలు, ఆర్టిస్టులు జనసేనకు బయట నుంచి మద్దతు ఇస్తున్నారు కానీ ఎవరూ జనసేనలో చేరట్లేదు. అలా చేరిన వాళ్ళని వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు.

Nyattu Remake : మరో మలయాళం రీమేక్… పోలీసు పాత్రల్లో ప్రియదర్శి, అంజలి

తాజాగా రియాజ్ తాను జనసేన పార్టీలో చేరుతున్నానని నెల్లూరులోని 30వ డివిజన్ నుంచి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఎన్నికలు జరగాల్సి ఉంది. త్వరలోనే వీటి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ ఎలక్షన్స్ లో జనసేన కూడా పోటీ చేయబోతుంది. దీంతో ఈ సారి నెల్లూరు కార్పొరేషన్ లో జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో నెల్లూరు 30వ డివిజన్ నుంచి రియాజ్ పోటీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి రియాజ్ ని చూసే జనసేనకు సపోర్ట్ చేసే సెలబ్రిటీలు జనసేనలో జాయిన్ అవుతారో లేదో చూడాలి.

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...