Friday, January 28, 2022

టీ20 వరల్డ్ కప్‌లో తొలి సెంచరీ.. శ్రీలంకపై చెలరేగిన బట్లర్

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా షార్జా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఓపెనర్ జాస్ బట్లర్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలుత శ్రీలంక జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆరంభంలో శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగింది. బట్లర్ (67 బంతుల్లో 101 నాటౌట్) మినహా జాసన్ రాయ్ (9), మలాన్ (6), బెయిర్ స్టో (0) విఫలం కావడంతో ఇంగ్లండ్ జట్టు ఆచితూచి బ్యాటింగ్ చేసింది. అయితే అనూహ్యంగా ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో బట్లర్ రెచ్చిపోయాడు. అతడికి కెప్టెన్ మోర్గాన్ (40) సహకారం అందించాడు.

దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో హసరంగకు 3 వికెట్లు దక్కగా చమీర ఓ వికెట్ సాధించాడు. కాగా అంతర్జాతీయ టీ20ల్లో బట్లర్‌కు ఇదే తొలి సెంచరీ కాగా.. ఈ టీ20 ప్రపంచకప్‌లో కూడా బట్లర్ సెంచరీనే మొదటిది కావడం విశేషం.

Read Also: టీమిండియా సెమీస్ చేరాలంటే.. ఈ అద్భుతం జరగాల్సిందే

Related Articles

Teacher Jobs: ఎయిమ్స్ జోధ్‌పూర్‌లో టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్… అర్హతలు, ఇతర వివరాలివే..

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్...

ట్రోలింగ్‌పై ఉపాసన పరోక్ష పోస్ట్!

ప్రధానాంశాలు:దుమారం రేపిన ఉపాసన పోస్ట్మెగా కోడలిపై ట్రోలింగ్భయపడటమనేది ఉండకూడదు!మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. సామాజిక స్పృహ, బాధ్యత ఉన్న అతి కొద్ది మంది సెలెబ్రిటీల్లో ఉపాసన...

పెళ్లి, విడాకుల వార్తలపై హిమజ రియాక్షన్

సోషల్ మీడియాలో రూమర్స్ రావడం అనేది కామన్. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఎన్నో రకాల వార్తలు తెరపైకి వస్తుంటాయి. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ఆధారంగా వార్తలు పుట్టుకొస్తుంటాయి. ఈ క్రమంలోనే...

Latest Articles

ప్రియుడిని పెళ్లాడిన ‘కేజీఎఫ్’ బ్యూటీ మౌనీరాయ్

Mouni Roy Wedding: ప్రియుడిని పెళ్లాడిన 'కేజీఎఫ్' బ్యూటీ మౌనీరాయ్

v23 ఏళ్ల శ్రమ ఫలితం.. తాజ్‌మహాల్‌ను తలపించే భవంతిని కట్టిన విలక్షణ నటుడు

<p><strong>అ</strong>తడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ప్రాధాన్యం ఉన్న పాత్రలోకి తీసుకోవాలంటే భయపడేవారు. నటీ నటుల వారసులకే పెద్ద పీఠం వేసే బాలీవుడ్&zwnj;లో నెట్టుకు రావడం అంటే అంత సులభం కాదు. నెపొటిజాన్ని...