Wednesday, January 26, 2022

రాజా విక్ర‌మార్క ట్రైల‌ర్..హిట్ ప‌క్కానా..

విభిన్న‌మైన క‌థ‌లు..పాత్ర‌ల‌కి కేరాఫ్ అడ్ర‌స్ గా మారాడు హీరో కార్తికేయ గుమ్మ‌కొండ‌. హీరోగా చేస్తూనే విల‌న్ గా ప్రేక్ష‌కుల‌ని మెప్పిస్తున్నాడు. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం రాజా విక్ర‌మార్క‌. ఈ సినిమాని శ్రీ సరిపల్లి తెర‌కెక్కిస్తున్నాడు. ప్రశాంత్ విహారి ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు. చిత్ర ట్రైల‌ర్ లో వీడికి బ‌లుపు ఎక్కువ అని హీరోని ఉద్దేశించి అంటే బ‌లుపు కాదు దూల‌..అని త‌నికెళ్ళ భ‌ర‌ణి..అంటారు..రెండింటికి తేడా ఏంటీ బాబాయ్ అని కార్తికేయ అడుగ‌డంతో ట్రైల‌ర్ ప్రారంభ‌మ‌యింది.

ట్రైల‌ర్ అంతా కామెడీతో కొన‌సాగింది. ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొడతాననే నమ్మకంతో కార్తికేయ ఉన్నాడు. మరి ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందింది. కార్తికేయ సరసన హీరోయిన్ గా తాన్య రవిచంద్రన్ కనిపించనుంది. నవంబర్ 12వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు.

Related Articles

గుప్పెడంత మనసు జనవరి26 బుధవారం ఎపిసోడ్: దేవయానికి భారీ షాక్, జగతిని చూసి ఉప్పొంగిన మహేంద్ర మనసు

గుప్పెడంతమనసు జనవరి 26 బుధవారం ఎపిసోడ్ ధరణికి కాల్ చేసి మాట్లాడిన జగతి..ఫుడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుంది. ఆ ఫోన్ కాల్ విన్న గౌతమ్...మీరు...

Covid 19 : మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్..!

థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం చాలా ఎక్కువ‌గా ఉంది. సామాన్యులు, సెల‌బ్రిటీలు చాలా మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది ప్ర‌ముఖులు క‌రోనా ఎఫెక్ట్‌కి గుర‌య్యారు....

‘ఆజాద్.. గులాం కాదు’: సహచరుడికి పద్మ అవార్డుపై జైరాం రమేశ్ వ్యంగ్యాస్త్రాలు

ప్రధానాంశాలు:పరోక్షంగా ఆజాద్‌ను బానిస అంటూ వ్యాఖ్యలు.అవార్డు తిరస్కరించిన బెంగాల్ మాజీ సీఎం.కాంగ్రెస్‌ అధినేత్రికి లేఖ రాసినవారిలో ఆజాద్.మంగళవారం కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో సీనియర్ కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్‌కు పద్మభూషణ్...

Latest Articles

Russia-Ukraine Conflict: రష్యా-ఉక్రెయిన్ బార్డర్‌లో తీవ్ర ఉద్రిక్తతలు..ఎప్పుడు ఏమైనా జరగొచ్చు: పెంటగాన్

రష్యా, ఉక్రెయిన్ ఎపిసోడ్‌లో కీలక అప్‌డేట్‌ ఇది. ఆ రెండు దేశాల మధ్య ఎప్పుడు ఏమైనా జరగొచ్చు...

కార్తీకదీపం జనవరి26 బుధవారం ఎపిసోడ్: కార్తీక్ పై మోనిత కుట్రని డాక్టర్ భారతి కనిపెట్టేసిందా..

కార్తీకదీపం జనవరి 26 బుధవారం ఎపిసోడ్రుద్రాణి మనుషులు మన ఇంటి నుంచి వెళుతూ మీ నాన్న జాగ్రత్త అంటూ వెళ్లారని పిల్లలు చెప్పడంతో దీప...