Wednesday, January 26, 2022

Bigg Boss 5 Telugu : ఆ ఒక్క మాటతో కథ మారింది!.. మానస్‌ను వదలని శ్రీరాచంద్ర, రవి | The Telugu News

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో ఎనిమిది వారాలు ముగిశాయి. ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. సరయు, ఉమా దేవీ,లహరి, నటరాజ్ మాస్టర్, హమీద, శ్వేత, ప్రియ, లోబో ఇలా ఎనిమిది ఇంటి నుంచి బయటకు వెళ్లారు. నిన్న జరిగిన లోబో ఎలిమినేషన్‌తో మొత్తంగా ఎనిమింది బయట ఉండగా.. 11 మంది లోపల ఉన్నారు. ఈ 11 మందిలో ఇప్పుడు అసలు పోరు సాగబోతోంది. ఇప్పటికే నామినేషన్ల పర్వానికి సంబంధించిన ప్రోమో బయటకు వచ్చింది.

anchor ravi sreerama chandra tragets manas and sunny

ఈ ప్రోమోను బట్టి చూస్తే ఈ వారం కాస్త వేడిగానే ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. క్రీమ్ పుయ్ నామినేష్ వెయ్యి అంటూ ఈ నామినేషన్ ప్రక్రియ కొనసాగబోతోన్నట్టుంది. గత సీజన్‌లో కూడా ఈ క్రీమ్ నామినేషన్లు పెట్టేశాడు. అయితే ఈ సారి నామినేషన్ ప్రక్రియలో ఒకే ఒక విషయం ఎక్కువగా హైలెట్ అయ్యేలా ఉంది. మానస్ అన్న ఒక్క మాటను పట్టుకుని శ్రీరామచంద్ర, యాంకర్ రవి తెగ ఊగిపోతోన్నారు. మానస్, సన్నీ, కాజల్ ఒక గ్రూప్‌గా ఉన్న సంగతి తెలిసిందే.

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్ల రచ్చ..

anchor ravi sreerama chandra tragets manas and sunny
anchor ravi sreerama chandra tragets manas and sunny

ఇదే విషయాన్ని ఆనీ మాస్టర్ అనేసింది. ముగ్గురు కలిసి ఆడతారు.. ముగ్గురు కలిసి మాట్లాడతారు అని అంది. మేం ముగ్గురం అయితే.. అక్కడ ఐదుగురు ఉన్నారంటూ మానస్ అనేస్తాడు. ఇక ఆ ఐదుగురు ఎవరు? అంటూ అప్పటి నుంచి రవి, శ్రీరామచంద్ర ప్రశ్నిస్తున్నాడు. మేం గ్రూపుగా లేం.. ఆ ఐదుగురు ఎవరో చెప్పాలి? అంటూ నామినేషన్ల సమయంలోనూ అడిగేశాడు. గుమ్మడి కాయల దొంగ ఎవరు? అంటూ భుజాలు తడము కున్నట్టు మీరు ఎందుకు కంగారు పడుతున్నారు అంటూ సన్నీ మానస్‌లు రవి శ్రీరామచంద్రకు కౌంటర్లు వేశారు.Related Articles

గుప్పెడంత మనసు జనవరి26 బుధవారం ఎపిసోడ్: దేవయానికి భారీ షాక్, జగతిని చూసి ఉప్పొంగిన మహేంద్ర మనసు

గుప్పెడంతమనసు జనవరి 26 బుధవారం ఎపిసోడ్ ధరణికి కాల్ చేసి మాట్లాడిన జగతి..ఫుడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుంది. ఆ ఫోన్ కాల్ విన్న గౌతమ్...మీరు...

Covid 19 : మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్..!

థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం చాలా ఎక్కువ‌గా ఉంది. సామాన్యులు, సెల‌బ్రిటీలు చాలా మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది ప్ర‌ముఖులు క‌రోనా ఎఫెక్ట్‌కి గుర‌య్యారు....

‘ఆజాద్.. గులాం కాదు’: సహచరుడికి పద్మ అవార్డుపై జైరాం రమేశ్ వ్యంగ్యాస్త్రాలు

ప్రధానాంశాలు:పరోక్షంగా ఆజాద్‌ను బానిస అంటూ వ్యాఖ్యలు.అవార్డు తిరస్కరించిన బెంగాల్ మాజీ సీఎం.కాంగ్రెస్‌ అధినేత్రికి లేఖ రాసినవారిలో ఆజాద్.మంగళవారం కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో సీనియర్ కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్‌కు పద్మభూషణ్...

Latest Articles

Russia-Ukraine Conflict: రష్యా-ఉక్రెయిన్ బార్డర్‌లో తీవ్ర ఉద్రిక్తతలు..ఎప్పుడు ఏమైనా జరగొచ్చు: పెంటగాన్

రష్యా, ఉక్రెయిన్ ఎపిసోడ్‌లో కీలక అప్‌డేట్‌ ఇది. ఆ రెండు దేశాల మధ్య ఎప్పుడు ఏమైనా జరగొచ్చు...

కార్తీకదీపం జనవరి26 బుధవారం ఎపిసోడ్: కార్తీక్ పై మోనిత కుట్రని డాక్టర్ భారతి కనిపెట్టేసిందా..

కార్తీకదీపం జనవరి 26 బుధవారం ఎపిసోడ్రుద్రాణి మనుషులు మన ఇంటి నుంచి వెళుతూ మీ నాన్న జాగ్రత్త అంటూ వెళ్లారని పిల్లలు చెప్పడంతో దీప...