Saturday, January 22, 2022

Big Boss 5 Telugu : అతడికి ఐ లవ్ యూ టూ చెప్పిన శ్రియా.. బిగ్ బాస్ 5 తెలుగు..! | The Telugu News

Big Boss 5 Telugu : తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ గత సీజన్స్‌తో పోలిస్తే చాలా భిన్నంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కాగా, ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్‌ను సర్‌ప్రైజ్ చేసేందుకుగాను చాలా మంది గెస్టులు వస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ తేజ్, నితిన్, నభా నటేశ్, తమన్నా తదితరులు వచ్చేయగా, తాజాగా ‘మంచి రోజులు వచ్చాయి’ టీమ్, సీనియర్ హీరోయిన్ శ్రియా సరణ్, సుమ తదితరులు వచ్చారు.

big boss 5 telugu Today promo

ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా వారు ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేయగా, అది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. సదరు ప్రోమోలో జెస్సీని పోల్‌గా ఊహించుకుని యాంకర్ రవి చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంటోంది. ఆ డ్యాన్స్‌ను చూసి బిగా బాస్ వ్యాఖ్యాత అక్కినేని నాగార్జున, సీనియర్ హీరోయిన్ శ్రియా నవ్వుకున్నారు. ఈ క్రమంలోనే ఓ కంటెస్టెంట్‌కు శ్రియా ఐ లవ్ యూ టూ చెప్పింది. ఇక ఆ తర్వాత ‘మంచి రోజులు వచ్చాయి’ ఫిల్మ్ హీరో సంతోశ్ శోభన్, హీరోయిన్ మెహ్రీన్ ఎంట్రీ ఇచ్చారు.

Big Boss 5 Telugu : కంటెస్టెంట్స్‌పై డైరెక్టర్ మారుతి పంచ్‌లు..

Bigg Boss 5 Telugu
Bigg Boss 5 Telugu

ఈ క్రమంలోనే సినిమా డైరెక్టర్ మారుతి కంటెస్టెంట్స్ పై పంచ్‌లు వేశారు. యాంకర్ సుమ కూడా కంటెస్టెంట్స్‌ను పలుకరించేందుకు రాగా, చివరలో బిగ్ బాస్ గత సీజన్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్‌లో ఒకరైన సోహెల్, అరియానా కనిపించి సందడి చేశారు. ఈ సందర్భంగా సోహెల్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.Related Articles

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు....

టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు

దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో...

Latest Articles

ఐపీఎల్ మనదేశంలోనే.. కానీ కండీషన్స్ అప్లై.. గంగూలీ ఏమన్నారంటే?

ఐపీఎల్ 2022 సీజన్ మనదేశంలో జరుగుతుందని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఏబీపీకి తెలిపారు. ఫిబ్రవరి...

Unstoppable: చిరంజీవితో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2.. లీక్ చేసిన రైటర్ మచ్చా రవి

చరిత్ర సృష్టించాలన్నామేమే దాన్ని తిరగరాయాలన్నా మేమే అని తన వంశ చరిత్ర గురించి నందమూరి బాలకృష్ణ పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఈ డైలాగ్ చెప్పినప్పుడల్లా.. యాంటీ ఫ్యాన్స్ నుంచి...