Friday, January 28, 2022

Vishnu priya : వాటిని ఫోకస్ చేస్తూ విష్ణుప్రియ రచ్చ.. ఎద అందాలతో హల్చల్ చేసిన యాంకర్ | The Telugu News

Vishnu priya : రోజురోజుకూ సోషల్ మీడియా హవా మరింత పెరిగిపోతోంది. ఆన్ లైన్ మాధ్యమాల్లో విహరించే వారి సంఖ్య మరింత పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్‌స్టా లాంటి సామజిక మాధ్యమాల వినియోగం అంతకంతకూ రెట్టింపవుతోంది. ఈ నేపథ్యంలోనే పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికలపై హంగామా చేస్తూ తమ తమ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. అంతేకాదు ఎప్పటికప్పుడు తమ రెగ్యులర్ అప్‌డేట్స్ ఇస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు.

vishnu priya latest h look viral on social media

వెండితెరపై హీరోయిన్లు ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారో అంతకుమించి అన్నట్లుగా నేటితరం బుల్లితెర యాంకర్ల తీరు కనిపిస్తోంది. కెమెరా ముందు గ్లామర్ డోస్ పంచడంలో తమ మార్క్ కూడా చూపిస్తామంటూ ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీముఖి, అనసూయ, రష్మీ, విష్ణు ప్రియ, వర్షిణి లాంటి యంగ్ యాంకర్స్ పలువురి దృష్టిని లాగేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో హాట్ హాట్ లుక్స్‌లో కనిపిస్తూ ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తున్నారు. తాజాగా యాంకర్ విష్ణుప్రియ రచ్చ చేసింది.

Vishnu priya ఫోకస్ అంతా అక్కడే

vishnu priya latest h look viral on social media
vishnu priya latest h look viral on social media

బుల్లితెరపై ‘పోవే పోరా’ షోతో భారీ రెస్పాన్స్ తెచ్చుకున్న విష్ణుప్రియ.. హాట్ యాంకర్‌గా భారీ పాపులారిటీ కూడగట్టుకుంది. ప్రస్తుతం సినిమా ప్రయత్నాలు కూడా చేస్తూ అడపాదడపా ఛాన్సులు పట్టేస్తున్న ఈ బ్యూటీ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో చిన్న వీడియో క్లిప్ పోస్ట్ చేసింది. ఇందులో విష్ణుప్రియ గ్లామర్ మోముతో పాటు ఎద అందాలు ఫోకస్ అవుతున్నాయి. మీగడ లాంటి ఆ అందాలు చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్లు. దీనిపై వెరీ వెరీ హాట్ విష్ణుప్రియ అంటూ రొమాంటిక్ కామెంట్స్ వదులుతున్నారు. విష్ణు ప్రియ డాన్స్ వీడియోలు, పోస్ట్ చేస్తున్న హాట్ ఫొటోస్ ఇలా వైరల్ కావడం కొత్తేమీ కాదు.

Related Articles

Samantha:పడిపోయినా లేచి నిల్చున్నాను.. వదిలేయాలని ఆలోచన వచ్చినా వదిలిపెట్టలేదు.. సమంత పోస్ట్ వైరల్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథాయికలలో సమంత (Samantha) ఒకరు. ఓవైపు వరుస సినిమాలతో ...

మొగిలయ్యకు కోటి రూపాయలు ప్రకటించిన కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ఇటీవలె దర్శనం మొగులయ్యకు పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. తాజాగా సీఎం కేసీఆర్ దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల రివార్డను ప్రకటించారు. పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు హైద్రాబాద్...

కేరళలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులోనే 54 వేలకుపైగా కేసులు , 353 మంది మృతి

కేరళలో కరోనా ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 54 వేల 537 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 352 మంది చనిపొయారు. రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 58,81,133కి చేరుకుంది....

Latest Articles

పవన్ కళ్యాణ్‌ను మించి విజయ్‌కి రెమ్యూనరేషన్.. దిల్ రాజు లెక్కలు వేరే లెవెల్

దళపతి స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్ సినిమాలు కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ అంతా కూడా ప్రభావాన్ని చూపుతుంటాయి. తమిళంలో తరువాత విజయ్‌కి తెలుగులో అత్యధిక మార్కెట్...

Viral Video: పెళ్లి చేసుకోవడానికి ఎంతో అందంగా ముస్తాబైన వధువు.. కానీ పాపం..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని.. ...