Tuesday, January 25, 2022

Karthika Deepam : అమ్మను రంగంలోకి దింపేసింది.. కార్తీక దీపం మోనిత మామూల్ది కాదు | The Telugu News

Karthika Deepam  కార్తీకదీపం మోనిత అంటే తెలియని వారెవ్వరూ ఉండరు. కార్తీకదీపం సీరియల్ ఇంతగా హిట్ అవ్వడానికి ఆమె కూడా ఓ కారణం. విలన్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే సీరియల్ అంత బలంగా ప్రజల్లోకి దూసుకెళ్తుంది. అలా మోనిత చేసే కుట్రలు, మోసాలకు జనాల్లో కోపాన్ని రగిలిస్తుంటుంది. మోనిత అంటే అందరికీ కోపం కలిగించేలా ఆ పాత్రలో శోభా శెట్టి జీవించేస్తోంది. అలా మోనిత కారెక్టర్‌తో శోభా శెట్టి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. మొత్తానికి కార్తీకదీపం సీరియల్‌లో మోనితే ఇప్పుడు చక్రం తిప్పుతోంది.

karthika deepam monitha about her mother

మొత్తానికి ఓ బిడ్డను కనేసింది. దానికి కార్తీక్ చేతే సంతకం పెట్టించుకుంది. అలా ఆ బిడ్డకు కార్తీక్ తండ్రి అని ఒప్పుకున్నట్టుగా మారింది. ఇక తరువాయి భాగం ఏంటన్నది కూడా మోనిత ప్లాన్ చేసుకుంది. ఆ బిడ్డను ఎత్తుకుని ఏకంగా కార్తీక్ ఇంటికి వెళ్తుందట. ఆ సీరియల్ సంగతులు కాసేపు పక్కన పెట్టేద్దాం. శోభా శెట్టి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్ స్టా, యూట్యూబ్ వంటి వాటి ద్వారా తన అభిమానులతో ఎప్పుడూ టచ్లో ఉంటుంది.

Karthika Deepam  : అమ్మకు ఇన్ స్టా ఖాతా అంటోన్న మోనిత

karthika deepam monitha about her mother
karthika deepam monitha about her mother

ఇక తాజాగా తన అమ్మను కూడా సోషల్ మీడియా ప్రపంచానికి పరిచయం చేసింది శోభా శెట్టి. అమ్మ చేతి వంట అంటూ మొన్నా మధ్య ఓ వీడియోను షేర్ చేసింది. అది బాగానే క్లిక్ అయింది. ఇక తన అమ్మతో నేరుగా ఇన్ స్టా అకౌంట్‌ను తెరిపించింది. అందరూ ఫాలో అవ్వండని కోరింది. మొత్తానికి మోనిత తన అమ్మను కూడా రంగంలోకి దింపింది. ఇక శోభా శెట్టి ఫాలోవర్లు ఆమె అమ్మ రత్నమ్మకు కూడా ఫాలో అవుతున్నారు.

Related Articles

పద్మ అవార్డుల ప్రకటన.. బిపిన్‌ రావత్‌కు పద్మవిభూషణ్‌, 17 మందికి పద్మభూషణ్

ప్రధానాంశాలు:128 మందికి పద్మ అవార్డులు17 మందికి పద్మభూషణ్107 మందికి పద్మశ్రీ పురస్కారాలుగణతంత్ర దినోత్సవం సందర్భంగా పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. పద్మ అవార్డుల...

Gudivada Casino Politics: రగులుతున్న కేసినో రగడ.. మంత్రి నానిపై సోమువీర్రాజు సంచలన కామెంట్స్..

Gudivada Casino Politics: ఆంధ్రప్రదేశ్‌‌‌(Andhra Pradesh)లో కేసీనో(Casino) రగడ ఇంకా రగులుతూనే ఉంది. ...

బీహార్‌లో ఆగని ఆందోళనలు.. రైల్వే పట్టాలపై నిరసనలు, రద్దైన రైళ్లు

బీహార్‌లో ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఫలితాలపై కొనసాగుతున్నాయి. ఫలితాల్లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దాంతో వేలాదిమంది అభ్యర్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. పాట్నా, నలంద, నవాదా, ఆరా, హాజిపూర్ ప్రాంతాల్లో...

Latest Articles

త్రివిక్రమ్‌కు నటుడు సంపత్ వార్నింగ్!

నటుడు సంపత్‌కు మిర్చి సినిమా కెరీర్ ఇచ్చింది. తెలుగు ప్రేక్షకులకు సంపత్ రాజ్‌ను పరిచయం చేసింది మిర్చి సినిమానే. అక్కడి నుంచి సంపత్‌కు విభిన్న పాత్రల వస్తూనే ఉన్నాయి. కరుడు గట్టిన...

ఇంత చిన్న డ్రెస్ వేసుకుంటే చలేయదా తల్లీ… అనన్యాపై నెటిజన్ల విమర్శలు

<p>అసలే చలికాలం. ఒంటిపై సరిగా డ్రెస్ లేకపోతే చలితో వణుకుపుట్టేస్తుంది. కానీ లైగర్ హీరోయిన్ అనన్యా పాండే మాత్రం &nbsp;చాలా చిన్న టాప్&zwnj;తో ఫోటోలకు ఫోజులిచ్చేందుకు ప్రయత్నించింది. చలి ఊరుకుంటుందా... వణికించేసింది....