Wednesday, January 19, 2022

ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో పునీత్ లాస్ట్ జ‌ర్నీ..

Puneeth : పునీత్‌ రాజ్‌‌కుమార్‌ అంతిమయాత్ర ప్రారంభమైంది. కంఠీరవ స్టేడియం నుంచి పునీత్‌ మృతదేహాన్ని తరలిస్తున్నారు. కంఠీరవ స్టూడియోలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. తండ్రి సమాధి దగ్గరే పునీత్‌ అంతిమక్రియలను నిర్వహించనున్నారు. పునీత్‌ రాజ్‌కుమార్ అంతిమయాత్రకు భారీగా అభిమానులు తరలివచ్చారు. పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. పునీత్‌ అంతిమయాత్రలో సీఎం బొమ్మై పాల్గొన్నారు. అభిమానులు శాంతియుతంగా అంతిమయాత్రలో పాల్గొనాలని సీఎం సూచించారు.

Related Articles

Hey Jude : ‘ఆహా’ లో రొమాంటిక్ కామెడీ ‘హే జ్యూడ్’.. | Hey Jude

ఈ వారం మరో సాలిడ్ సినిమాను తమ ప్రేక్షకులకు అందించబోతుంది ‘ఆహా’.. ...

Smartphones: ఆ రాష్ట్రంలో అన్నదాతకు గుడ్ న్యూస్.. స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై ప్రభుత్వం భారీ సబ్సిడీ..

Smartphones: గుజరాత్ (Gujarat)లోని కొత్త ప్రభుత్వం రైతులకు శుభవార్త వినిపించింది. అన్నదాత (Farmer)కు స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై సబ్సిడీ...

TS MLC: ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ప్రమాణ స్వీకారం..

నిజామాబాద్, కామారెడ్డి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత, కూచుకుల్ల దామోదర్ రెడ్డి ప్రమాణ...

Latest Articles

చేస్తున్న మంచి ఉద్యోగాన్ని వదిలి.. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ లో 40 ర్యాంక్‌ సాధించిన అపరాజిత సక్సెస్ స్టోరీ..

IAS Success Story:ఎంతో మంది యువతీ యువకులు చిన్నతనం నుంచి IAS ఆఫీసర్ అవ్వాలని కలలు కంటారు. అయితే...

Chintamani Natakam : చింతామణి నాటకం నిషేధంపై కళాకారుల నిరసన | Chintamani Natakam

చింతామణి నాటక ప్రదర్శనపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని నిరసిస్తూ విజయనగరం కలెక్టరేట్ వద్ద రంగస్థల కళాకారులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ...