Sunday, January 23, 2022

Adah Sharma : లెహంగాలో నాజూకు నడుము చూపి రెచ్చగొడుతున్న అదాశర్మ.. | The Telugu News

Adah Sharma : ముంబై భామ అదాశర్మ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కాలంలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఈ భామ బాలీవుడ్‌పైనే ఫుల్ కాన్సంట్రేట్ చేసింది.‘సోషల్ మీడియా క్వీన్’గా పేరొందిన అదాశర్మ.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతుంటుంది. తాజాగా ఇన్

adah sharma photos viral

స్టా వేదికగా గార్జియస్ ఫొటో ఒకటి షేర్ చేసింది. అది ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. సదరు ఫొటోలో అదాశర్మ.. రెడ్ అండ్ సిల్వర్ మిక్స్ కలర్ లెహంగా ధరించి నడుము, నాభి అందాలు చూపుతూ హోయలు పోతోంది. నవ్వుతూ కర్లీ హెయిర్ చూపుతున్న అదాను చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘బ్యూటిఫుల్, స్మార్ట్ హీరోయిన్’ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అదాశర్మ అప్పట్లోనే సినిమాలతో పాటు డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది. ఓ వైపున సినిమాలు చేస్తూ మరో వైపున షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌ల్లోనూ యాక్ట్ చేస్తోంది.

Adah Sharma : నాభి అందాలు చూపుతూ.. నవ్వుతున్న అదాశర్మ..

adah sharma photos viral
adah sharma photos viral

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్‌తో ‘రానా విక్రమ్’ చిత్రంలో నటించిన ఈ భామ.. పునీత్ హఠన్మారణం నేపథ్యంలో పునీత్‌తో తన వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ గుర్తు చేసుకుంది. కన్నడ కంఠీరవ తనయుడైన పునీత్ రాజ్ కుమార్ మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ తనతో దిగిన ఫొటోను ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేసింది.

Related Articles

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు....

టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు

దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో...

Latest Articles

ఐపీఎల్ మనదేశంలోనే.. కానీ కండీషన్స్ అప్లై.. గంగూలీ ఏమన్నారంటే?

ఐపీఎల్ 2022 సీజన్ మనదేశంలో జరుగుతుందని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఏబీపీకి తెలిపారు. ఫిబ్రవరి...

Unstoppable: చిరంజీవితో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2.. లీక్ చేసిన రైటర్ మచ్చా రవి

చరిత్ర సృష్టించాలన్నామేమే దాన్ని తిరగరాయాలన్నా మేమే అని తన వంశ చరిత్ర గురించి నందమూరి బాలకృష్ణ పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఈ డైలాగ్ చెప్పినప్పుడల్లా.. యాంటీ ఫ్యాన్స్ నుంచి...