Friday, January 28, 2022

Road Accident : అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే నలుగురు మృతి | 4 Die In Road Accident In Anantapur District

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బత్తలపల్లి మండలం జ్వాలాపురం స్టేజ్ దగ్గర శనివారం రాత్రి ఓ కారును లారీ ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్పాట్ లోనే మృతి చెందారు

Road Accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బత్తలపల్లి మండలం జ్వాలాపురం స్టేజ్ దగ్గర శనివారం రాత్రి ఓ కారును లారీ ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్పాట్ లోనే మృతి చెందారు. మృతులను అనంతపురం జిల్లా తనకల్లు మండలం పెద్దకడపల వారిపల్లి వాసులుగా గుర్తించారు.

Covid-19 Origins : కొవిడ్ పుట్టుక.. వైరస్ మూలాలను ఎప్పటికీ గుర్తించ‌లేం.. జీవాయుధం కానేకాదు!

మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. కారులో నాలుగేళ్ల చిన్నారి ఉంది. గాయాలతో బయట పడింది. బాలికను చికిత్స నిమిత్తం బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. మదనపల్లి నుండి కారులో వస్తుండగా ఎదురుగా వస్తున్న రాజస్తాన్ కు చెందిన లారీ ఢీకొట్టింది. బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీరని విషాదం అలుముకుంది.

Related Articles

Hindupuram: చూడు.. ఇటు వైపే చూడు.. హిందూపురం వైపే చూడు…! కొత్త జిల్లాకు పెరుగుతున్న డిమాండ్

Hindupuram Politics: చూడు.. ఇటు వైపే చూడు.. హిందూపురం (Hindupuram) వైపే చూడు...! ఇప్పుడు ఇదీ సినీ నటుడు,...

పబ్బులో ఆర్జీవీ చిందులు.. చేతిలో సిగరెట్.. హీరోయిన్‌కు ముద్దులు.. లైఫ్ అంటే నీదే అంటున్న ఫ్యాన్

<p><strong>రా</strong>మ్ గోపాల్ వర్మ (RGV) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటారు. ఆయన ఎక్కడుంటే.. అక్కడ వివాదాలు కూడా ఉంటాయి. ఒకప్పుడు గొప్ప దర్శకుడిగా...

Latest Articles

పాకిస్థాన్ స్మగ్లర్లకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు.. 47 కిలోల హెరాయిన్ స్వాధీనం

ప్రధానాంశాలు:భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో స్మగ్లింగ్కదలికలు గమనించి కాల్పులు జరిపిన భద్రతా దళాలుకాల్పుల ఘటనలో గాయపడిన ఓ జవాన్పంజాబ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. గురుదాస్‌పూర్ జిల్లాలోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం పాకిస్థాన్ స్మగ్లర్లకు,...