Friday, January 28, 2022

Zee Telugu Kutumbam Awards 2021: హేమను కించపరిచిన ప్రదీప్.. శివ బాలాజీతో నాటి ఘటనపై సెటైర్

అదేంటో.. సినిమా నటీనటులకు సంబంధించిన గతాన్ని ఏ ఒక్కరూ మర్చిపోవడం అంత ఈజీగా జరిగే పని కాదు. ముఖ్యంగా నేటితరం బుల్లితెర ప్రోగ్రాం నిర్వాహకులైతే గత జ్ఞాపకాలను నెమరు వేసేలా చేస్తున్న సీన్స్ భలే ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ ఈవెంట్‌లో శివ బాలాజీతో మాట్లాడుతూ హేమపై పరోక్షంగా సెటైర్ వేసేశాడు యాంకర్ ప్రదీప్.

Anchor Pradeep Comments on Shiva Balaji
in Zee Telugu Kutumbam Awards 2021

జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2021 కార్యక్రమం అట్టహాహాసంగా జరిపారు. ఈ వేడుకలో ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా, హీరోయిన్స్ కృతి శెట్టి, మెహ్రీన్, తమన్నా, నిహారిక, జబర్దస్త్ జడ్జ్ రోజా సహా తన సతీమణి మధుమితతో కలిసి శివబాలాజీ హాజరయ్యారు. జీ తెలుగులో బెస్ట్ పర్‌ఫార్‌మెన్స్ ఇచ్చిన విజేతలకు అవార్డ్స్ అందిస్తూ అంతా సరదాగా ఎంజాయ్ చేశారు. ఈ ప్రోగ్రాం రేపు (అక్టోబర్ 31) ప్రసారం కానున్న నేపథ్యంలో తాజాగా ఈ ఈవెంట్ తాలూకు ప్రోమో రిలీజ్ చేశారు.

ఈ వీడియోలో వేదికపై శివ బాలాజీతో యాంకర్ ప్రదీప్ బెహేవ్ చేసిన విధానం హైలైట్ అయింది. రీసెంట్‌గా జరిగిన ‘మా’ ఎన్నికల్లో నటి హేమ, శివ బాలాజీ చేయి కొరికిన సంగతి తెలిసిందే. ఎలక్షన్ జరుగుతుండగా చోటుచేసుకున్న ఈ ఉదంతం హాట్ ఇష్యూ అయింది. అయితే దాన్ని గుర్తు చేసేలా అంతా బాగానే ఉన్నారా? అంటూ వేదికపైకి వచ్చిన శివా బాలాజీ చేయి పట్టుకొబోయాడు ప్రదీప్. దీంతో రియాక్ట్ అయిన శివ బాలాజీ ఏయ్.. ఏయ్.. అక్కడ వద్దు.. ఇక్కడ పట్టుకో అని మరో చేయి చూపించాడు. దీంతో రోజా సహా అంతా తెగ నవ్వుకున్నారు.

Related Articles

మొగిలయ్యకు కోటి రూపాయలు ప్రకటించిన కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ఇటీవలె దర్శనం మొగులయ్యకు పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. తాజాగా సీఎం కేసీఆర్ దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల రివార్డను ప్రకటించారు. పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు హైద్రాబాద్...

పవన్ కళ్యాణ్‌ను మించి విజయ్‌కి రెమ్యూనరేషన్.. దిల్ రాజు లెక్కలు వేరే లెవెల్

దళపతి స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్ సినిమాలు కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ అంతా కూడా ప్రభావాన్ని చూపుతుంటాయి. తమిళంలో తరువాత విజయ్‌కి తెలుగులో అత్యధిక మార్కెట్...

Viral Video: పెళ్లి చేసుకోవడానికి ఎంతో అందంగా ముస్తాబైన వధువు.. కానీ పాపం..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని.. ...

Latest Articles

‘నేను శ్యామ్ సింగ రాయ్.. నన్ను, రోజీని కలపండి’.. ఆన్‌లైన్ క్లాసులో ఆకతాయి ఫన్, వీడియో వైరల్!

నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ (Shyam Singha Roy) థియేటర్లో విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం...