Friday, January 28, 2022

Roja : రోజా మేకప్‌పై దారుణమైన కౌంటర్.. అలాంటి సైగలతో పరువుతీసిన రాం ప్రసాద్

జబర్దస్త్ కమెడియన్స్ వేసే పంచులకు కొదవే ఉండదు. ఎక్కడి నుంచి ఎక్కడికో కలుపుతూ నవ్వుల హరివిల్లులు కురిపిస్తుంటారు జబర్దస్త్ వీరులు. పక్కనుంది టీమ్ ప్లేయరా? లేక యంకరా? లేక జడ్జా? అనేది వాళ్లకు అస్సలు అవసరం లేదు. పంచ్ విసిరి పరేషాన్ చేశామా అన్నదే పాయింట్ అక్కడ. తాజాగా జరిగిన ఓ స్పెషల్ ప్రోగ్రామ్‌లో ఇలాగే రెచ్చిపోయాడు రాం ప్రసాద్. ఏకంగా రోజా మేకప్‌పై దారుణమైన కౌంటర్ వేసేశాడు.

Ram Prasad Indirectly counter on roja makeup

ప్రతి పండగకు ఇంటింటా నవ్వులు కురిపించడం మల్లెమాల స్టైల్. ఈ నేపథ్యంలోనే ఈ సారి దివాలి స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేసి దానికి ”తగ్గేదే లే” అనే పేరు పెట్టారు. తాజాగా ఈ ప్రోగ్రాం తాలూకు ప్రోమో రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ఈ వీడియోలో సీనియర్ హీరోయిన్స్ రోజా, ఇంద్రజ, ప్రియమణి సహా హైపర్ ఆది, రాం ప్రసాద్ బాగా హైలైట్ అయ్యారు. వేదికపై వాళ్లు వేసిన స్కిట్ ‘న భూతొ న భవిష్యత్’ అనేలా ఉంది.

డైరెక్టర్ అవతారమెత్తిన హైపర్ ఆది:

ఓ సినిమా కోసం డైరెక్టర్ అవతారమెత్తిన హైపర్ ఆది.. ఐదుగురు హీరోయిన్లతో షూటింగ్ ప్లాన్ చేశాడు. ఆ హీరోయిన్లుగా రోజా, ఇంద్రజ, ప్రియమణిలను తీసుకున్నాడు. ముందుగా ఈ ముగ్గురినీ సెట్స్ మీదకు తీసుకురావడం, ఆ తర్వాత వాళ్లంతా తమ తమ రేంజ్ చూపిస్తూ స్టైల్ కొట్టడం తెగ ఆకర్షించింది. ఇక చివరగా రోజా అసిస్టెంట్‌గా ఎంటరైన రాం ప్రసాద్.. రోజాకు మేకప్ వేసే స్టెప్పుతో దారుణంగా అవమానించాడు. గోడకు సిమెంట్ వేస్తున్నట్లు యాక్ట్ చేస్తూ రోజాకు మేకప్ వేసేశాడు. దీంతో ఈ జబర్దస్త్ పంచ్ చూసి అక్కడున్న వాళ్లంతా తెగ నవ్వుకున్నారు.

Related Articles

Good Luck Sakhi Twitter Review: ఫస్ట్ టాక్ ఎలా ఉందంటే..

'మహానటి' సినిమాతో భారీ క్రేజ్ కూడగట్టుకున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు అడ్రస్‌గా నిలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ''. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి...

Vikrant Rona: కరోనా ఎఫెక్ట్.. వెనక్కు తగ్గిన మరో పాన్ ఇండియా సినిమా..

కరోనా (Corona virus) కారణంగా సినిమా పరిశ్రమ (Cinema Industry) మరోసారి సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే...

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ధనలాభం కలుగుతుంది.. నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (28-01-2022): ఈరోజులో కొత్త పనులను, శుభకార్యాలు, ప్రయాణాలు, ఇలా ఏది మొదలు పెట్టాలన్నా చాలామంది మంచి...

Latest Articles

Gold Price Today: బంగారం కొనేవారికి శుభవార్త.. భారీగా దిగి వచ్చిన పసిడి ధర..!

Gold Price Today: భారతదేశంలో బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పసిడి మహిళలకు అత్యంత ఇష్టమైనది. బంగారం ధరలు...

Canara Bank Profit: మూడో త్రైమాసికంలో బ్యాంకుకు లాభాల పంట..!

Canara Bank Profit: కెనరా బ్యాంక్ క్యూ3 ఫలితాలు: డిసెంబరు 2021 త్రైమాసికం (Third Quarter)లో నికర లాభం...