Friday, January 21, 2022

Bigg Boss 5 Telugu : షన్ను పక్కలో పడుకున్న సిరి.. యాంకర్ రవి సెటైర్లు | The Telugu News

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో సిరి, షన్నుల కథ వేరేలా ఉంటోంది ఈ మధ్య. ఈ ఇద్దరి మధ్య ఉన్నది స్నేహమే అయినా కూడా హద్దులు దాటుతోన్నట్టు కనిపిస్తోంది. నిన్నటి ఎపిసోడ్‌లో ఈ ఇద్దరి వ్యవహారం హద్దులు దాటింది. రాత్రి షన్ను, సిరి, జెస్సీల కలిసి పడుకున్నారు. ఇక షన్ను మధ్యలో ఉండటంతో ఇటు పక్క సిరి అదుముకుని పడుకుంది. మొత్తానికి ఇలా త్రిమూర్తులు ఒకే చోట పడుకోవడంతో రవి కౌంటర్ల మీద కౌంటర్లు వేసేశాడు. అర్దరాత్రి కామెడీ చేశాడు.

Shannu Siri Sleep Aside In Bigg Boss 5 Telugu

బ్రహ్మ దర్శనం జరుగుతోందని, వారి కాళ్లు మొక్కేశాడు. తీర్దప్రసాదాలు పెట్టాలి కదా? అంటూ పక్కనే ఉన్న పళ్లను తీసి వారి మీదకు విసిరాడు. మొత్తానికి వారు కూడా దాన్ని బాగానే ఎంజాయ్ చేసినట్టున్నారు. దుప్పటి లేపి వారి కాళ్లు పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అలా మొత్తానికి రవి మాత్రం సిరి, షన్నును ఆడేసుకున్నాడు. అర్దరాత్రి ఈ హంగామాను అందరూ బాగానే ఎంజాయ్ చేశారు. అయితే ఇంకో ఘటన కూడా జరిగింది.

Bigg Boss 5 Telugu ఒకే బెడ్డుపై సిరి షన్ను

Siri And Shannu Fights Each Other In Bigg Boss 5 Telugu
Siri And Shannu Fights Each Other In Bigg Boss 5 Telugu

నిన్నటి ఎపిసోడ్‌లో సిరి ఉన్నట్టుండి.. షన్నుకు ముద్దు పెట్టేసి వెళ్లిపోయింది. అలా మోజ్ రూంలో షాక్అయిన షన్ను.. బెడ్రూం నుంచి ఇంటి సభ్యులు చూసి నవ్వుకున్నారు.సిరి ముద్దు పెట్టి వెళ్లిన విషయం ఎవ్వరికీ తెలియదు. ఆ ముద్దు హ్యాంగవుట్‌లో ఉన్న షన్ను.. సిరి వైపు చూస్తుండిపోయాడు. సిరినే షన్ను చూస్తున్నాడు.. సిరి అంటే ఇష్టం అంటూ రవి, యానీ మాస్టర్ మాట్లాడుకున్నారు. అవన్నీ వింటూ సిరి సైలెంట్‌గా ఉంది. కానీ ముద్దు పెట్టి వచ్చాను అందుకే అలా చూస్తున్నాడనే విషయం మాత్రం చెప్పలేదు.

Related Articles

‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్… రెండిటిలో ఏదో ఒక రోజున!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన...

రాణించిన రాహుల్, పంత్.. చివర్లో శార్దూల్ షో.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (85: 71 బంతుల్లో,...

‘అల.. వైకుంఠపురములో’ హిందీ వెర్షన్ రిలీజ్.. క్యాన్సిల్ చేసిన నిర్మాతలు

<div>సౌత్ లో సక్సెస్ అయిన సినిమాలను బాలీవుడ్ లో డబ్ చేసి విడుదల చేస్తుంటారు. యూట్యూబ్ లో ఈ డబ్బింగ్ వెర్షన్స్ కి మిలియన్స్ లో వ్యూస్ వస్తుంటాయి. ఆ విధంగానే...

Latest Articles

బాలయ్యతో మహేష్ బాబు.. హార్ట్ టచింగ్‌గా ఉంటుందట!

చేస్తోన్న టాక్ షోకు ఎలాంటి స్పందన వస్తోందో అందరికీ తెలిసిందే. తన స్టేటస్‌ను పక్కన పెట్టేసి మరీ గెస్టులతో సరదాగా కలిసిపోవడం, ఎంతో హుషారుగా కనిపించడం వంటి విషయాలే ఈ...

Pakistan: పాక్‌లో ఇందిరాగాంధీ తరహా ఎమర్జెన్సీ రానుందా? ఇమ్రాన్‌ ఖాన్‌పై విపక్షాల అనుమానం

Pakistan PM Imran Khan: పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం తారస్థాయికి చేరిందా? పరిస్థితి చేయిదాటిపోతుండటంతో దేశంలో ఎమర్జెన్సీ విధించాలని...