Sunday, January 16, 2022

AP : న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, పంచ్ ప్రభాకర్‌‌కు పంచ్ తప్పదా ? | punch prabhakar case high court angry

న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మరోసారి హైకోర్టు మండిపడింది. పంచ్ ప్రభాకర్ విషయంలో హైకోర్టు సీరియస్ అయ్యింది.

Punch Prabhakar Case : న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మరోసారి హైకోర్టు మండిపడింది. కోర్టు తీర్పులనే తప్పుబడుతూ…జడ్జీలపై కామెంట్స్ చేయడంపై పలువురు న్యాయ నిపుణులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. జడ్జీలపై వివాదాస్పద పోస్టులు పెట్టిన కేసులో పంచ్ ప్రభాకర్ విషయంలో హైకోర్టు సీరియస్ అయ్యింది. దీనిపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. అయితే..ఇక్కడ పంచ్ ప్రభాకర్ విదేశాల్లో ఉన్న సంగతి తెలిసిందే. వివాదాస్పద కామెంట్లు పెట్టిన పంచ్ ప్రభాకర్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది.

Read More : Corona Restrictions : దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్..కరోనా ఆంక్షలు మరోసారి పొడిగింపు

2021, అక్టోబర్ 29వ తేదీ శుక్రవారం.. సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుపై విచారణ జరుగుతోంది. ధర్మాసనం ముందు విశాఖ సీబీఐ ఎస్పీ, యూ ట్యూబ్, ఫేస్ బుక్, వాట్సాప్ తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, కపిల్ సిబల్ లు హాజరయ్యారు. పంచ్ ప్రభాకర్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వెంటనే అఫిడవిట్ వెయ్యాలని సీబీఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అమెరికాలో ఉన్న ప్రభాకర్ తోకనే కట్ చేద్దామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ విషయంలో..సీబీఐ జాయింట్ డైరెక్టర్ అఫిడవిట్ దాఖలు చేస్తామని సీబీఐ న్యాయవాది సుభాష్ కోర్టుకు తెలిపారు.

Read More : Tirumala Break Darshan : తిరుమలలో 4వ తేదీ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

దీనిపై కోర్టు కొంత ఘాటుగానే స్పందించింది. సీబీఐ దర్యాప్తు చేపట్టి నెలలు గడుస్తున్నా…పోస్టులు ఎందుకు ఆగడం లేదని ప్రశ్నించింది. అభ్యంతరకర పోస్టులపై రిజిస్టర్ జనరల్ నుంచి లేఖ వస్తే…వెంటనే తొలగిస్తామని ఈ సందర్భంగా…యూ ట్యూబ్ తరపున న్యాయవాదులు చెప్పారు. పంచ్ ప్రభాకర్ వెనక రాజకీయ నేతలు ఎవరో ఉండి నడిపిస్తున్నారని హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ అశ్వినీకుమార్ అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం. పంచ్ ప్రభాకర్ వీడియోలపై యూ ట్యూబ్ కు లేఖ రాశామని సీబీఐ చెప్పింది. తమకు ఎలాంటి లేఖ రాలేదని యూ ట్యూబ్ తరపు న్యాయవాది కోర్టు దృష్టిక తీసుకొచ్చారు. ఇక ముందు అభ్యంతరకర పోస్టులపై రిజిస్ట్రార్ జనరల్ నుంచి విజ్ఞప్తి వస్తే వెంటనే ఆ పోస్టులు వీడియోలు తొలగించాలని హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ అశ్విని కుమార్ సూచించారు. మరికాసేపట్లో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయనుంది.

Related Articles

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు | Telangana Reports 2,047 New Corona Cases In Last 24 Hours

తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు కోవిడ్, మరోవైపు ఒమిక్రాన్.. పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు.. ...

Chia Seeds: చియా గింజలతో అద్భుతమైన ప్రయోజనాలు !! వీడియో

ప్రస్తుత కాలంలో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే కొన్ని ఆరోగ్య చిట్కాలతో మన ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చు. ఈ క్రమంలో మన ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలను అందించే సూపర్‌...

Green Coriander: పచ్చి కొత్తిమీరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. వీడియో

కొత్తిమీర ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. పచ్చి కొత్తిమీర తినేవారి కంటిచూపు మెరుగ్గా ఉంటుందని.. నిపుణులు చెబుతున్నారు. ...

Latest Articles

CM KCR : పరిపాలనా సంస్కరణల దిశగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం | Administrative reforms committee in telangana, cm kcr key decision

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు. నలుగురు ఐఏఎస్ లు ఈ కమిటీలో ఉంటారు. ...

Ananya Pandey : చూపు తిప్పుకోనివ్వ‌కుండా చేస్తున్న అన‌న్య పాండే అందాలు.. మైండ్ బ్లాక్ అంటున్న నెటిజ‌న్స్ | The Telugu News

Ananya Pandey : లైగర్ బ్యూటీ అన‌న్య పాండే ఈ మ‌ధ్య కాలంలో త‌న అంద‌చందాల‌తో మైండ్ బ్లాక్ చేస్తుంది. కుర్రాళ్ళు కోరుకునే నాజూకు అందం అనన్య సొంతం. ఇప్పటి ట్రెండ్...