Friday, January 21, 2022

Husband Harassment : భర్త అరాచకం : అర్ధ నగ్నంగా ఉండమంటాడు..మూత్రం తాగమంటాడు | Husband Harassment

భర్త పెట్టే అరాచకాలపై ఓ భార్య  పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను కులం పేరుతో దూషిస్తూ… తీవ్రంగా కొడుతూ అర్ధనగ్నంగా ఉండమంటాడని..మూత్రం తాగాలని బలవంతం చేస్తాడని

Husband Harassment :  భర్త పెట్టే అరాచకాలపై ఓ భార్య  పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను కులం పేరుతో దూషిస్తూ… తీవ్రంగా కొడుతూ అర్ధనగ్నంగా ఉండమంటాడని..మూత్రం తాగాలని బలవంతం చేస్తాడని ఓ వివాహిత భర్త అకృత్యాలపై జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.

నారాయణపేట మక్తల్ కు చెందిన మహిళ  హైదరాబాద్  రహామత్ నగర్‌లో  నివసిస్తోంది.  ఆమె 2016 లో ప్రేమ వివాహాం చేసుకుంది. అప్పటినుంచి భర్త ఆమెను హింసించ సాగాడు. గర్భం దాల్చినా గర్భ స్రావం చేయించాడు. 2020 నుంచి భర్త,  అతని సోదరుడు, సోదరి బావ, ఆమెను కులంపేరుతో దూషించసాగారు.

Also Read :  Rural CI Misbehaviour : మహిళా పోలీసుతో సీఐ అసభ్య ప్రవర్తన-సస్పెన్షన్ వేటు

పలు మార్లు పెట్రోల్ పోసి చంపేస్తానంటూ అత్తింటివారు బెదిరింపులకు దిగేవారని తన ఫిర్యాదులో బాధిత మహిళ పేర్కోంది.  వివాహానంతరం భర్తకు రూ. 1.50 లక్షలు ఇచ్చింది.  అయినా  అత్తింటి వారి వేధింపులు ఆగలేదని వాపోయింది.  దీంతో పోలీసులు నిందితులపై  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

సరోగసి ద్వారా తల్లిదండ్రులై ప్రియాంక నిక్‌ దంపతులు

<p>గ్లోబల్ స్టార్&zwnj; ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిక్&zwnj;తో కలిసి బిడ్డకు జన్మనిచ్చినట్టు తన సోషల్ మీడియా అకౌంట్&zwnj; ద్వారా వెల్లడించింది.&nbsp;</p> <p>సరోగసి ద్వారా ఓ బిడ్డను ఈ...

బాత్ టబ్‌లో అల్లరి ‘భూతం’ ఆండ్రియా.. ఇక కుర్రాళ్లకు నిద్ర కరువే!

ఆండ్రియా జెరెమియా మంచి నటి మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా. దక్షిణాదిలో ఈమె గురించి తెలియనివారంటూ ఉండరు. కానీ, ఆండ్రియా నటి మాత్రం పాపులర్ కాలేదు. ఆండ్రియా తాజాగా ‘అంతఃపురం’...

లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?

ఐపీఎల్ 2022 కొత్త జట్లు మూడేసి ఆటగాళ్లను ఎంచుకున్నాయి. అహ్మదాబాద్ జట్టు హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లను ఎంచుకోగా.. లక్నో కేఎల్...

Latest Articles

మంచు కొండల్లో సమంత స్కీయింగ్.. ‘నీ అహాన్ని ఇంట్లో వదిలేయ్’ అంటూ కామెంట్!

<p><strong>న</strong>టి సమంత షూటింగ్&zwnj;లకు బ్రేక్ ఇచ్చి హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. తన స్నేహితులు, స్టాఫ్&zwnj;తో ఇటీవల స్విట్జర్లాండ్&zwnj;కు వెళ్లిన సమంత.. మంచు కొండల మధ్య చిల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె...