Friday, January 28, 2022

Neha Sharma : అలా తనను శృంగార బొమ్మగా మార్చేసినపుడు బాధపడ్డానన్న నేహశర్మ.. | The Telugu News

Neha Sharma : టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తొలిచిత్రం ‘చిరుత’తో సినీ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ నేహా శర్మకు ఆ సినిమాతో మంచి పేరొచ్చింది. అయితే, ఆ తర్వాత కాలంలో నేహా శర్మకు టాలీవుడ్ ఆఫర్స్ పెద్దగా రాలేదు. ఈ క్రమంలోనే ఈ భామ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది. కాగా, ఇటీవల తన లైఫ్‌లో జరిగిన ఓ స్యాడ్ ఇన్సిడెంట్ గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది ఈ భామ.2018లో తన ఫొటో ఒకటి మార్ఫింగ్ చేసి కొందరు దానికి శృం.. బొమ్మను జత చేశారనికి, అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా, అవి నెట్టింట వైరల్ అయ్యాయని తెలిపింది.

neha sharma says at that time i felt very bad

అయితే, ఆ విషయం తనకు తెలియదని, తాను రోజూ లాగానే ‘ఇల్లీగల్ ’ వెబ్ సిరీస్ షూట్‌కు వెళ్లినప్పుడు ఆ రోజంతా తనతో ఎవరు మాట్లాడలేదని బాధపడుతూ తెలిపింది నేహాశర్మ. తన గురించి గుసగుసలాడుకోవడంతో పాటు విచిత్రంగా ఎందుకు ప్రవర్తిస్తున్న వారందరిని చూసి తాను బాధపడ్డానని వివరించింది నేహా. అయితే, ఆ క్రమంలో ఒంటిరిగా కూర్చున్న తన వద్దకు ఓ వ్యక్తి వచ్చి ఈ విషయం తెలిపి, మార్ఫింగ్ చేసి శృం.. బొమ్మతో జత చేసిన ఫొటోను చూపించారని పేర్కొంది. అలా ఎవరు చేసి ఉంటారోనని, వాళ్లు అలా చేయడం న్యాయమేనా అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది నేహాశర్మ. అలా తన ఫొటోను మార్ఫింగ్ చేసి శృంగారపు బొమ్మతో కలిపిన సమయంలో తాను చాలా యంగ్ ఏజ్‌లో ఉన్నానని అంది నేహ.

Neha Sharma : ఆ రోజు తనతో ఎవరు మాట్లాడలేదన్న నేహ శర్మ..

neha sharma says at that time i felt very bad
neha sharma says at that time i felt very bad

ఈ సంగతులు పక్కనబెడితే.. సోషల్ మీడియాలో నేహాశర్మ చాలా యాక్టివ్‌గా ఉంటుందున్న సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. నెటిజన్లు అందరూ నేహాశర్మను సోషల్ మీడియా క్వీన్ అని పిలుస్తుంటారు. ఇకపోతే సినిమాలతో పాటు డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన నేహాశర్మ డిఫరెంట్ కంటెంట్ అందించేందుకుగాను షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లోనూ డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తుంటుంది.

Related Articles

Vikrant Rona: కరోనా ఎఫెక్ట్.. వెనక్కు తగ్గిన మరో పాన్ ఇండియా సినిమా..

కరోనా (Corona virus) కారణంగా సినిమా పరిశ్రమ (Cinema Industry) మరోసారి సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే...

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ధనలాభం కలుగుతుంది.. నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (28-01-2022): ఈరోజులో కొత్త పనులను, శుభకార్యాలు, ప్రయాణాలు, ఇలా ఏది మొదలు పెట్టాలన్నా చాలామంది మంచి...

Gold Price Today: బంగారం కొనేవారికి శుభవార్త.. భారీగా దిగి వచ్చిన పసిడి ధర..!

Gold Price Today: భారతదేశంలో బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పసిడి మహిళలకు అత్యంత ఇష్టమైనది. బంగారం ధరలు...

Latest Articles

Canara Bank Profit: మూడో త్రైమాసికంలో బ్యాంకుకు లాభాల పంట..!

Canara Bank Profit: కెనరా బ్యాంక్ క్యూ3 ఫలితాలు: డిసెంబరు 2021 త్రైమాసికం (Third Quarter)లో నికర లాభం...

RRB-NTPC Exam: రెండు రైళ్లకు నిప్పటించిన కేసులో దర్యాప్తు ముమ్మరం.. పలువురు అరెస్టు..!

RRB-NTPC Exam: బీహార్‌లో ఉద్రక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని గయా(Gaya) జిల్లాలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(RRB) అభ్యర్థులు ఆందోళనకు.. ...