Sunday, January 23, 2022

Pushpa Saami Saami Song Review : త‌గ్గేదే లే.. సుకుమార్ మార్క్ ‘సామీ సామీ’ సాంగ్..! | The Telugu News

Pushpa Saami Saami Song Review : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’నుంచి ఇటీవల విడుదలైన థర్డ్ సింగిల్ ‘సామీ సామీ’ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ ఈ సాంగ్‌ను కంపోజ్ చేయగా, పాట జానపద శైలిలో అందరినీ అలరిస్తోంది.తెలంగాణ శైలిలో దేవీ శ్రీప్రసాద్ కంపోజిషన్స్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటాయి. ‘నువ్ అమ్మీ అమ్మీ అంటుంటే.. నీ పెళ్లాన్నైపోయినట్టుందిరా సామీ.. సామీ..’అనే పాట కంపోజిషన్‌లో తెలంగాణ జానపద శైలి కొట్టొచ్చినట్లు కనబడుతున్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Pushpa Saami Saami Song Review : త‌గ్గేదే లే.. సుకుమార్ మార్క్ ‘సామీ సామీ’ సాంగ్..!

ఇక ఈ పాటను ఆలపించిన సింగర్ తెలంగాణ జానపద గాయని మౌనిక యాదవ్ కావడం విశేషం. ఆమె గొంతు నుంచి వచ్చిన ఈ పాట ఎందరో మనసుల్లోకి వెళ్తూనే ఉందని చెప్పొచ్చు. అయితే, తెలంగాణ యాస, బీట్ పట్టుకోవడంలో దేవీశ్రీప్రసాద్ ఎప్పుడూ ముందుంటాడు. గతంలో ‘ఆగట్టునుంటావా.. నాగన్న.. ఈ గట్టునుంటావా నాగన్న’ సాంగ్ ప్రజలను బాగా ఆకట్టుకుంది. కాగా, ఇప్పుడు ‘సామీ సామీ’ సాంగ్ కూడా జనాలకు బాగా నచ్చేలా ఉంది. ఈ సాంగ్ తెలంగాణ జానపద గాయని మౌనిక యాదవ్ ఆలపించడంతో ఈ పాట ఇంకా జనాలకు ఎక్కువగా నచ్చుతున్నది.

Pushpa Saami Saami Song Review : క్యాచీ లిరిక్స్..

Pushpa Saami Saami Song Review : త‌గ్గేదే లే.. సుకుమార్ మార్క్ ‘సామీ సామీ’ సాంగ్..!
Pushpa Saami Saami Song Review : త‌గ్గేదే లే.. సుకుమార్ మార్క్ ‘సామీ సామీ’ సాంగ్..!

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు జరిగిన ఉద్యమంలో మౌనిక యాదవ్ పాడిన పాటలు ఉత్తేజం నింపిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఆమె గొంతు నుంచి వచ్చిన ఈ సినీ గీతం ప్రజలను ఉర్రూతలూగించేలాగా ఉంది. ఇక ఈ పాటకు తెలంగాణ రచయిత చంద్రబోస్ లిరిక్స్ అందించగా, అవి క్యాచీగా ఉండటంతో పాటు వినసొంపుగా ఉన్నాయి. మౌనిక యాదవ్ స్పష్టమైన పదాల ఉచ్ఛరణ, దేవీ శ్రీప్రసాద్ స్టైల్ ఆఫ్ కంపోజిషన్ బాగుందని అందరూ అంటున్నారు.

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...