Friday, January 21, 2022

Amala Paul : అమలాపాల్ మాములుగా చూపిస్తలేదుగా.. నయనాలతోనే మత్తెక్కించి రా రామ్మని..! | The Telugu News

Amala Paul : అమలాపాల్.. ఈ పేరు తెలుగు ఇండస్ట్రీకి కొత్త కాదు. పదునైన కళ్లతో అందరినీ ముగ్గులోకి లాగేస్తుంది. కుర్రకారును తన అందాల అరబోతతో ఊపిరాడకుండా చేస్తుంది. ఈ బ్లాక్‌వైట్‌ బ్యూటీ పుట్టి పెరిగింది సౌత్ ఇండియాలో అయినా ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఈ భామ కూడా తన కెరీర్ మంచి రైజింగ్ దశలో ఉండగానే తన ప్రియుడిని పెళ్లిచేసుకుని కొన్నాళ్లకే విడాకులు తీసుకుంది. టాలీవుడ్‌లో రీసెంట్‌గా విడాకులు తీసుకున్న సామ్ చై దంపతుల లాగానే ఈ బ్లాక్ సుందరి కూడా తన వివాహ బంధానికి ఎండ్ కార్డ్ పెట్టేసింది. అయితే, సామ్ చై జంట విడిపోవడానికి నాలుగేళ్ల సమయం పడితే అమలాపాల్ కేవలం ఏడాదిన్నరలోపే ప్యాకప్ చెప్పేసింది.

amala paul pics viral

ప్రస్తుతం అమలా పాల్ తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు. కానీ, తమిళంలో వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుని తనదైన అందం, అభినయంతో కెరీర్‌లో దూసుకుపోతుంది. విడాకుల అనంతరం అమలా ఇండస్ట్రీలోనే మరో వ్యక్తితో రిలేషన్ షిప్‌లో ఉన్నట్టు ఆ మధ్యలో గాసిప్స్ వచ్చాయి. వీటిపై ఈ సుందరి పెద్దగా స్పందించలేదు.అమలాపాల్ ప్రేమఖైదీ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైనా.. ఇద్దరు అమ్మాయిలతో.. మూవీతో మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత రాం చరణ్ సరసన నాయక్‌లో రొమాన్స్ చేసింది. ఇటీవల ‘ఆమె’ చిత్రంలో బట్టలు లేకుండా నటించి అభిమానులను ఔరా అనిపించింది.

Amala Paul : రిలేష‌న్ షిప్‌పై రూమ‌ర్లు..

amala paul pics viral
amala paul pics viral

తాజాగా ఇన్ స్టా గ్రామ్‌లో అమలాపాల్ పోస్టు చేసిన పిక్ తెగ వైరల్ అవుతోంది. డార్క్ పింక్ బ్లెజర్ లాంటి గౌన్‌లో పెదాలకు కాంబినేషన్ లిప్ స్టిక్ పెట్టుకుని.. మత్తెక్కించే కళ్లతో చూస్తున్న అమలాను చూసి కుర్రకారు ఆగలేకపోతున్నారట.. వారిని ముగ్గులోకి దింపేలా అమలాపాల్ చూపులు ఉన్నాయని.. అంతేకాకుండా షేప్స్ మిడిల్ కట్‌తో గ్యాప్స్ కనిపించేలా రెచ్చగొడుతోంది ఈ బ్లాక్ అండ్ వైట్ బ్యూటీ.. ఈ లేటెస్ట్ ఫోటో షూట్ కొత్త మూవీలో భాగమని టాక్. అయితే, పోస్టు కింద అమలా పాల్ ఇలా రాసుకొచ్చింది. నేను ఆరోగ్యకరమైన మరియు సుసంపన్నమైన పుట్టినరోజును కలిగి ఉన్నానని మీరు చెప్పగలరా..? అని అభిమానులను అడగింది. తన ఇన్‌స్టా అకౌంట్‌కు 4 మిలియన్ల మార్క్ ఫాలోవర్స్ వచ్చిన సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలిపింది. ఇది నిజంగా అద్భుతమైన రోజు.. అని రాసుకొచ్చింది.

Related Articles

‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్… రెండిటిలో ఏదో ఒక రోజున!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన...

రాణించిన రాహుల్, పంత్.. చివర్లో శార్దూల్ షో.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (85: 71 బంతుల్లో,...

‘అల.. వైకుంఠపురములో’ హిందీ వెర్షన్ రిలీజ్.. క్యాన్సిల్ చేసిన నిర్మాతలు

<div>సౌత్ లో సక్సెస్ అయిన సినిమాలను బాలీవుడ్ లో డబ్ చేసి విడుదల చేస్తుంటారు. యూట్యూబ్ లో ఈ డబ్బింగ్ వెర్షన్స్ కి మిలియన్స్ లో వ్యూస్ వస్తుంటాయి. ఆ విధంగానే...

Latest Articles

బాలయ్యతో మహేష్ బాబు.. హార్ట్ టచింగ్‌గా ఉంటుందట!

చేస్తోన్న టాక్ షోకు ఎలాంటి స్పందన వస్తోందో అందరికీ తెలిసిందే. తన స్టేటస్‌ను పక్కన పెట్టేసి మరీ గెస్టులతో సరదాగా కలిసిపోవడం, ఎంతో హుషారుగా కనిపించడం వంటి విషయాలే ఈ...

Pakistan: పాక్‌లో ఇందిరాగాంధీ తరహా ఎమర్జెన్సీ రానుందా? ఇమ్రాన్‌ ఖాన్‌పై విపక్షాల అనుమానం

Pakistan PM Imran Khan: పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం తారస్థాయికి చేరిందా? పరిస్థితి చేయిదాటిపోతుండటంతో దేశంలో ఎమర్జెన్సీ విధించాలని...