Friday, January 21, 2022

షమీపై ట్రోలింగ్.. పాపం ఎవరిది? సాక్ష్యాలు ఇదిగో..!!

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఓడిపోవడంతో అందరూ భారత బౌలర్ షమీని నిందించారు. అతడిపై దారుణంగా ట్రోలింగ్ చేశారు. పాకిస్థాన్ బ్యాటింగ్ సమయంలో విజయానికి బంతికో పరుగు అవసరం కాగా.. 18 ఓవర్‌ను భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ షమీచేత వేయించాడు. అయితే మంచు ఎక్కువగా కురవడం, బంతి చేతికి చిక్కకపోవడంతో షమీ వరుసగా 6, 4, 4 సమర్పించుకున్నాడు. దీంతో పాకిస్థాన్ విజయం తేలికైపోయింది. భారత్ మ్యాచ్ ఓడిన తర్వాత సోషల్ మీడియాలో షమీపై ట్రోలింగ్ మొదలైంది. షమీ పాకిస్థాన్ జట్టుకు అనుకూలంగా వ్యవహరించాడని, అతడు ఐఎస్ఐ ఏజెంట్ అని విమర్శలు చేశారు.

Read Also: మోకాలుపై కూర్చోకపోవడానికి కారణాలు చెప్పిన డికాక్

ఈ విషయంలో బీసీసీఐ, భారత క్రికెటర్లు షమీకి మద్దతుగా నిలిచారు. జట్టుగా భారత్ ఓడిపోతే షమీ ఒక్కడినే నిందించాల్సిన అవసరం లేదని పలువురు అభిప్రాయపడ్డారు. తాజాగా తెలిసిందేంటంటే.. షమీపై ట్రోలింగ్ పాకిస్థాన్ అభిమానుల నుంచే మొదలైంది. దీనికి సంబంధించి కొన్ని కీలకమైన స్క్రీన్ షాట్లు కూడా దొరికాయి. కౌంటర్ ప్రాపగండా అనే ట్విట్టర్ హ్యాండిల్‌లో ఇవి బయటపడ్డాయి. కొంతమంది ఇడియట్స్ చేసిన పని ఇదని కౌంటర్ ప్రాపగండా డివిజన్ ట్వీట్ చేసింది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ చాలా కీలకమైనదని.. ఉద్వేగాలు ముడిపడి ఉంటాయని తెలిసినందున మ్యాచ్ పూర్తయిన వెంటనే కావాలనే కొందరు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా విమర్శలు చేశారని అందులో పేర్కొంది. షమీపై ట్రోలింగ్ చేసిన వారి ఖాతాలను పరిశీలించగా పలు ఖాతాల్లో సరైన వివరాలు లేవని.. వివరాలు ఉన్న ఖాతాల్లో చాలావరకు పాకిస్థాన్ నుంచే పోస్టులు ఉన్నాయని కౌంటర్ ప్రాపగండా తెలిపింది.

Related Articles

సరోగసి ద్వారా తల్లిదండ్రులై ప్రియాంక నిక్‌ దంపతులు

<p>గ్లోబల్ స్టార్&zwnj; ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిక్&zwnj;తో కలిసి బిడ్డకు జన్మనిచ్చినట్టు తన సోషల్ మీడియా అకౌంట్&zwnj; ద్వారా వెల్లడించింది.&nbsp;</p> <p>సరోగసి ద్వారా ఓ బిడ్డను ఈ...

బాత్ టబ్‌లో అల్లరి ‘భూతం’ ఆండ్రియా.. ఇక కుర్రాళ్లకు నిద్ర కరువే!

ఆండ్రియా జెరెమియా మంచి నటి మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా. దక్షిణాదిలో ఈమె గురించి తెలియనివారంటూ ఉండరు. కానీ, ఆండ్రియా నటి మాత్రం పాపులర్ కాలేదు. ఆండ్రియా తాజాగా ‘అంతఃపురం’...

లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?

ఐపీఎల్ 2022 కొత్త జట్లు మూడేసి ఆటగాళ్లను ఎంచుకున్నాయి. అహ్మదాబాద్ జట్టు హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లను ఎంచుకోగా.. లక్నో కేఎల్...

Latest Articles

మంచు కొండల్లో సమంత స్కీయింగ్.. ‘నీ అహాన్ని ఇంట్లో వదిలేయ్’ అంటూ కామెంట్!

<p><strong>న</strong>టి సమంత షూటింగ్&zwnj;లకు బ్రేక్ ఇచ్చి హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. తన స్నేహితులు, స్టాఫ్&zwnj;తో ఇటీవల స్విట్జర్లాండ్&zwnj;కు వెళ్లిన సమంత.. మంచు కొండల మధ్య చిల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె...