Sunday, January 23, 2022

AP : బాబుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ | Central Home Minister Amit Shah Phone Call To AP EX CM Chandrababu Naidu

టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు.

Amit Shah And Chandrababu Naidu : టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారం, పార్టీ ఆఫీసుపై వైసీపీ నేతల దాడిని ఫోన్ లో అమీత్ షాకు వివరించారు బాబు. వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్న షా…2021, అక్టోబర్ 26వ తేదీ మంగళవారం ఢిల్లీకి వచ్చారు. అమిత్ షా బిజీ షెడ్యూల్ కారణంగా…షాను బాబు కలువలేకపోయారనే సంగతి తెలిసిందే.

Read More : Crazy Business : వాడేసిన అండర్ వేర్లు అమ్ముతున్న ఎయిర్ హోస్టెస్..లక్షల్లో సంపాదన

ఏపీలో డ్రగ్స్ విషయంలో అధికారపక్షంపై టీడీపీ నేతలు పలు విమర్శలు గుప్పిస్తున్నారనే సంగతి తెలిసిందే. ఏపీ సీఎం జగన్ ను అసభ్యంగా దూషించారంటూ…టీడీపీ నేత పట్టాభి ఇంటిపై, టీడీపీ కార్యాలయాలపై వైసీపీ దాడులు చేయడంతో రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలను టీడీపీ సీరియస్ గా తీసుకుంది. రాష్ట్రపతి, కేంద్ర పెద్దలను కలిసి…ఫిర్యాదు చేయాలని బాబు నిర్ణయించుకుని..ఢిల్లీకి వెళ్లారు. బాబుతో పాటు కొంతమంది టీడీపీ నేతలు కూడా ఉన్నారు. రాష్ట్రపతిని కలిసి ఏపీలో జరుగుతున్న పరిణామాలు, వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. అనంతరం ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ల కోసం ప్రయత్నించారు.

Read More : Patna Blasts : మోదీ ర్యాలీలో బాంబు పేలుళ్ల కేసులో దోషులుగా 9మంది

కానీ వారు బిజీగా ఉండడంతో బాబు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలో…బాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఢిల్లీ వెళ్లిన చంద్ర‌బాబు బృందానికి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌ మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్లు ఇవ్వకపోవడంపై చుర‌క‌లంటించారు విజయసాయి రెడ్డి. చంద్రబాబును జాతీయ మీడియా కూడా ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి. ఈ క్రమంలో..బాబుకు షా ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...