Wednesday, January 26, 2022

TRS MLA Affair : మహిళా లీడర్‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎఫైర్..? సోషల్ మీడియాలో ఫుల్ వైరల్.. | The Telugu News

TRS MLA Affair :  హుజూరాబాద్‌లో ఎలాగైనా విజయం సాధించాలని టీఆర్ఎస్ అనేక వ్యూహాలు రచించింది. వచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవద్దని ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగానే మంత్రులు, ఎమ్మెల్యేలంతా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని కలియదిరుగుతున్నారు. గెలుపు బాధ్యతను మంత్రి హరీశ్‌రావు తన భుజాలపైకి ఎత్తుకున్నాడు. ప్రత్యర్థి పార్టీలకు ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వొద్దని సీరియస్‌గా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌తో పాటుగా కాన్సిటెన్సిలోని ప్రతి మండలానికి ఇద్దరు ఎమ్మెల్యేలను ఇన్‌చార్జిలుగా నియమించింది టీఆర్ఎస్ పార్టీ. ఇక చిన్నా చితక నాయకుల గురించి చెప్పనవసరమే లేదు.

trs mla affair with woman leader

వేల సంఖ్యలో హుజూరాబాద్‌కు చేరుకున్నారు. ఇదిలా ఉండగా ప్రచారంలో భాగంగా కొందరు నేతల ప్రవర్తన టీఆర్ఎస్ కు కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతున్నది. ఓ మండలానికి ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న ఓ ఎమ్మెల్యే పార్టీ పరువు తీస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ ఎమ్మెల్యే సుమారు 4 నెలలుగా జమ్మికుంటలోనే ఉంటున్నారు. పార్టీకి చెందిన నాయకులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఆయన ట్రాప్ చేశారని టాక్. మండలంలో పెద్దపదవి ఇప్పి్స్తానంటూ ఆమెకు ఆశచూపారని సమాచారం. సదురు ఎమ్మెల్యే తీరుపై ప్రజలు సీరియస్ అవుతున్నారు. రాత్రయితే చాలు ఇక ఎమ్మెల్యే కథ వేరు. పార్టీ నేతలకు దూరంగా ఉంటూ రాసలీలలు నడుపుతున్నారని స్థానికులు గుసగుసలాడుతున్నారు.

TRS MLA Affair : జ‌మ్మికుంట మండ‌లంలో జోరుగా చ‌ర్చ‌..

TRS
TRS

ఇలా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే తీరును పసిగట్టిన వారిని పార్టీ నుంచి దూరంగా పెట్టినట్టు తెలుస్తున్నది. కొద్ది రోజులుగా వీరి వ్యవహారానికి సంబంధించిన వార్తలు జమ్మికుంట మండలంలోని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వ్యవహారం పార్టీ పెద్దల వరకు చేరడంతో నేతలంతా ఆయనపై గుర్రుగా ఉన్నాయని సమాచారం. ఓ వైపు ఎన్నికలో విజయం సాధించాలని నేతలంతా ప్రచారం పనిలో ఉంటే.. సదురు ఎమ్మెల్యే మాత్రం కామ్‌గా ఆయన పని కానిస్తున్నారట. మరి ఆయన తీరుపై పార్టీ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారు? ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనే విషయంపై వేచి చూడాలి.

Related Articles

జిల్లా కలెక్టర్ ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ – Telugu Job Alerts 24

Collector Office Guntur Recruitment 2022 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫస్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా...

గుప్పెడంత మనసు జనవరి26 బుధవారం ఎపిసోడ్: దేవయానికి భారీ షాక్, జగతిని చూసి ఉప్పొంగిన మహేంద్ర మనసు

గుప్పెడంతమనసు జనవరి 26 బుధవారం ఎపిసోడ్ ధరణికి కాల్ చేసి మాట్లాడిన జగతి..ఫుడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుంది. ఆ ఫోన్ కాల్ విన్న గౌతమ్...మీరు...

Jairam Ramesh: ఆజాద్, గులాం కాదు .. పద్మ అవార్డు ప్రకటనపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ సెటైర్!

కాంగ్రెస్ సీనియర్ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌కు పద్మభూషణ్ ప్రకటించిన తర్వాత దీనిపై...

Latest Articles

Covid 19 : మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్..!

థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం చాలా ఎక్కువ‌గా ఉంది. సామాన్యులు, సెల‌బ్రిటీలు చాలా మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది ప్ర‌ముఖులు క‌రోనా ఎఫెక్ట్‌కి గుర‌య్యారు....

‘ఆజాద్.. గులాం కాదు’: సహచరుడికి పద్మ అవార్డుపై జైరాం రమేశ్ వ్యంగ్యాస్త్రాలు

ప్రధానాంశాలు:పరోక్షంగా ఆజాద్‌ను బానిస అంటూ వ్యాఖ్యలు.అవార్డు తిరస్కరించిన బెంగాల్ మాజీ సీఎం.కాంగ్రెస్‌ అధినేత్రికి లేఖ రాసినవారిలో ఆజాద్.మంగళవారం కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో సీనియర్ కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్‌కు పద్మభూషణ్...