Sunday, January 23, 2022

Vaccination: వ్యాక్సిన్ తీసుకోకుంటే రేషన్, పెన్షన్ ఇవ్వరు.. ఎప్పటినుంచో తెలుసా? | Ration and pension will not be given if the vaccine is not taken.. when?

Vaccination: క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌కు వ్యాక్సినేష‌న్‌ను మ‌రింత ముమ్మ‌రం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ యంత్రాంగం క‌ఠిన నిర్ణ‌యాల‌ను అమ‌లు చేసేందుకు సిద్ధం అవుతోంది. కొవిడ్‌-19 వ్యాక్సిన్ తీసుకోనివారికి రేష‌న్‌, పెన్ష‌న్ క‌ట్ చేస్తామ‌ని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస రావు వెల్ల‌డించారు.

రేష‌న్ తీసుకోవాలంటే బీపీఎల్ దిగువ‌న ఉన్న కుటుంబాలతో పాటు అంత్యోద‌య కార్డుదారులు విధిగా క‌రోనా వ్యాక్సిన్ వేయించుకోవాల‌నే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోనివారికి పింఛ‌న్ రాద‌ని స్పష్టం చేశారు.

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ వంద కోట్లకు చేరింది. తెలంగాణలో కూడా రెండు కోట్ల డోసులుకు దగ్గరగా ఉంది. కానీ, 60లక్షలకు పైగా ప్రజలు ఒక్క డోసు కూడా వేయించుకోలదేని, వారికోసం కొత్త నిబంధనలు అమల్లోకి తెస్తున్నట్లు చెప్పారు శ్రీనివాసరావు.

నవంబర్ ఒకటో తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి రానున్నట్లు చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం నమోదువుతున్న కోవిడ్ పాజిటివ్ కేసుల్లో దాదాపుగా అందరూ ఒక్క వ్యాక్సిన్ కూడా తీసుకోనివారే ఉన్నారని శ్రీనివాసరావు వివరించారు.

వ్యాక్సిన్ తీసుకోని వారికే వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు. మూడో వేవ్ రాకుండా ఉండాలంటే, వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని అన్నారు.

The post Vaccination: వ్యాక్సిన్ తీసుకోకుంటే రేషన్, పెన్షన్ ఇవ్వరు.. ఎప్పటినుంచో తెలుసా? appeared first on 10TV.

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...