Wednesday, January 26, 2022

Volunteer Misbehaviour : వివాహితతో వాలంటీర్ అసభ్య ప్రవర్తన-కేసు నమోదు | Volunteer Misbehaviour

గుంటూరు జిల్లాలో ఓ గ్రామ వాలంటీర్ వివాహితపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

Volunteer Misbehaviour :  గుంటూరు జిల్లాలో ఓ గ్రామ వాలంటీర్ వివాహితపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. మాచవరం మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన వివాహిత పట్ల అదే గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ మల్ల గోపి రెండు రోజుల క్రితం బాధిత మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు.

Also Read : Encounter In Mulugu District : తెలంగాణలో ఎన్‌కౌంటర్- ముగ్గురు మావోయిస్టులు మృతి

బాధితురాలు స్ధానిక పోలీసు స్టేషన్ లో గ్రామవాలంటీర్ పై ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై  కోటయ్య తెలిపారు.  గ్రామాల్లో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా, మహిళల పట్ల అసభ్య ప్రవర్తనలకు పాల్పడినా సహించేది లేదని వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ కోటయ్య హెచ్చరించారు.

Related Articles

Covid 19 : మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్..!

థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం చాలా ఎక్కువ‌గా ఉంది. సామాన్యులు, సెల‌బ్రిటీలు చాలా మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది ప్ర‌ముఖులు క‌రోనా ఎఫెక్ట్‌కి గుర‌య్యారు....

‘ఆజాద్.. గులాం కాదు’: సహచరుడికి పద్మ అవార్డుపై జైరాం రమేశ్ వ్యంగ్యాస్త్రాలు

ప్రధానాంశాలు:పరోక్షంగా ఆజాద్‌ను బానిస అంటూ వ్యాఖ్యలు.అవార్డు తిరస్కరించిన బెంగాల్ మాజీ సీఎం.కాంగ్రెస్‌ అధినేత్రికి లేఖ రాసినవారిలో ఆజాద్.మంగళవారం కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో సీనియర్ కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్‌కు పద్మభూషణ్...

Russia-Ukraine Conflict: రష్యా-ఉక్రెయిన్ బార్డర్‌లో తీవ్ర ఉద్రిక్తతలు..ఎప్పుడు ఏమైనా జరగొచ్చు: పెంటగాన్

రష్యా, ఉక్రెయిన్ ఎపిసోడ్‌లో కీలక అప్‌డేట్‌ ఇది. ఆ రెండు దేశాల మధ్య ఎప్పుడు ఏమైనా జరగొచ్చు...

Latest Articles

కార్తీకదీపం జనవరి26 బుధవారం ఎపిసోడ్: కార్తీక్ పై మోనిత కుట్రని డాక్టర్ భారతి కనిపెట్టేసిందా..

కార్తీకదీపం జనవరి 26 బుధవారం ఎపిసోడ్రుద్రాణి మనుషులు మన ఇంటి నుంచి వెళుతూ మీ నాన్న జాగ్రత్త అంటూ వెళ్లారని పిల్లలు చెప్పడంతో దీప...

అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన యువరాజ్ సింగ్

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. తన భార్య హేజల్ కీచ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు యువరాజ్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు....