Friday, January 21, 2022

Rakul Preet Singh : కిటికీలో నుంచి అందాలన్నీ చూపించేసిన రకుల్.. | The Telugu News

Rakul Preet Singh : బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల విడుదలైన ‘కొండ పొలం’ ఫిల్మ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ భామ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్‌లో మాత్రమే కోలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సరసన హీరోయిన్‌గా నటించిన ఈ భామ.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్‌నెస్ అంటే చాలా ఇష్టమన్న సంగతి అందరికీ విదితమే.

rakul preet singh glamorous Pics in social media

రకుల్‌కు సంబంధించిన ఫిట్‌నెస్, వర్కవుట్ వీడియోలు అప్పట్లో నెట్టింట హల్ చల్ అయ్యాయి. తాజాగా రకుల్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. సదరు ఫొటోలో రకుల్ కిటికీలో నుంచి బయటకు చూస్తున్నట్లు కనబడుతోంది. బ్లాక్ అండ్ వైట్ మోడ్‌లో ఉన్న ఫొటోలో రకుల్ కంప్లీట్ బ్లాక్ వేర్‌లో ఉన్నట్లు స్పష్టమవుతోంది. కర్లీ హెయిర్‌తో చూపులతోనే మత్తెక్కించే ఈ ఫొటో చూసి నెటిజన్లు ‘వావ్, బ్యూటిఫుల్ ’ అని కామెంట్స్ చేస్తున్నారు.

Rakul Preet Singh : బ్లాక్ అండ్ వైట్ మోడ్‌లో ఎద అందాల ఆరబోత..

rakul preet singh glamorous Pics in social media
rakul preet singh glamorous Pics in social media

బ్లాక్ టాప్ ధరించి ఉన్న రకుల్ ట్రాన్సపరెంట్ కంప్లీట్ బ్లాక్ వేర్‌లో ఉంది. ఇక రకుల్ సినిమాల విషయానికొస్తే మెగా హీరో పంజావైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్‌గా ‘కొండ పొలం’ చిత్రంలో నటించింది. ఈ మూవీలో రకుల్ ‘ఓబులమ్మ’ అనే పల్లెటూరి పాత్రను పోషించగా, ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.

Related Articles

‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్… రెండిటిలో ఏదో ఒక రోజున!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన...

రాణించిన రాహుల్, పంత్.. చివర్లో శార్దూల్ షో.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (85: 71 బంతుల్లో,...

‘అల.. వైకుంఠపురములో’ హిందీ వెర్షన్ రిలీజ్.. క్యాన్సిల్ చేసిన నిర్మాతలు

<div>సౌత్ లో సక్సెస్ అయిన సినిమాలను బాలీవుడ్ లో డబ్ చేసి విడుదల చేస్తుంటారు. యూట్యూబ్ లో ఈ డబ్బింగ్ వెర్షన్స్ కి మిలియన్స్ లో వ్యూస్ వస్తుంటాయి. ఆ విధంగానే...

Latest Articles

బాలయ్యతో మహేష్ బాబు.. హార్ట్ టచింగ్‌గా ఉంటుందట!

చేస్తోన్న టాక్ షోకు ఎలాంటి స్పందన వస్తోందో అందరికీ తెలిసిందే. తన స్టేటస్‌ను పక్కన పెట్టేసి మరీ గెస్టులతో సరదాగా కలిసిపోవడం, ఎంతో హుషారుగా కనిపించడం వంటి విషయాలే ఈ...

Pakistan: పాక్‌లో ఇందిరాగాంధీ తరహా ఎమర్జెన్సీ రానుందా? ఇమ్రాన్‌ ఖాన్‌పై విపక్షాల అనుమానం

Pakistan PM Imran Khan: పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం తారస్థాయికి చేరిందా? పరిస్థితి చేయిదాటిపోతుండటంతో దేశంలో ఎమర్జెన్సీ విధించాలని...